ఓ పిల్ల DSP O Pilla Song lyrics in Telugu

DSP O Pilla Song lyrics ఓ పిల్ల This telugu Rap song lyrics written by Devi Sri Prasad Song also song by Devi Sri Prasad Music given by DSP

  • Song : O Pilla
  • Singer : Devi Sri
  • Prasad Lyrics : Devi Sri Prasad
  • Music : Devi Sri Prasad
  • Music Lable : T-Series Telugu

DSP O Pilla Song lyrics in Telugu

యో…థిస్ ఇస్ DSP
ఓ పిల్లా… ఓ పిల్లా…
థిస్ ఇస్ ఫర్ యు ఎవరీ గర్ల్స్
ఓ పిల్లా నీ కన్నులే
ట్వింకిల్ ట్వింకిల్ స్టార్
ఓ పిల్లా నీ మాటలే
ఫైవ్ స్టార్ చాక్లెట్ బార్

ఓ పిల్లా నీ ఊహలే
ఏక్ దో థీన్ చార్
ఓ పిల్లా నీ మెరుపులే
బ్రాండ్ న్యూ ఫోర్న్ కార్

నీదేమో మినీ స్కర్ట్
నాదేమో డెనిమ్ షర్ట్
రెండు కలిసాయంటే
హాట్ అండ్ క్యూట్
నీదేమో బెల్లీ డాన్స్
నావేమో గల్లీ ట్యూన్స్
రెండు కలిసాయంటే రాకింగ్ రొమాన్స్
రామ రామ హరే బోలో
కృష్ణ కృష్ణ హరే
రామ రామ హరే బోలో
కృష్ణ కృష్ణ హరే

ఓ పిల్లా ఓ పిల్లా
ఓ పిల్లా పిల్లా పిల్లా
ఓ పిల్లా నీ కురులే…రింగా రింగా రొసెస్
ఓ పిల్లా నీ ఊపిరే…తియని గ్లూకోజ్
ఓ పిల్లా నువ్వు నిలిచుంటే…ఫ్యాషన్ టీవీ ఫోస్
ఓ పిల్లా నువ్వు లేకుంటే…లైఫ్ మొత్తం క్లోజ్
నీదేమో రెడ్ లిప్ స్టిక్
నాదేమో వుడ్ డ్రంస్టిక్
రెండు కలిసాయంటే
మ్యూజిక్ మ్యూజిక్
నీదేమో సిల్కీ స్కిన్
నాదేమో నాటీ కన్ను
రెండు కలిసాయంటే ఫన్ ఫన్
రామ రామ హరే బోలో
కృష్ణ కృష్ణ హరే
రామ రామ హరే
బోలో కృష్ణ కృష్ణ హరే

ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా
ఓ పిల్లా పిల్లా పిల్లా
ఓ పిల్లా నీ నవ్వులే
మైఖేల్ జాక్సన్ ట్యూన్
ఓ పిల్లా నీ ముద్దులే…ముత్యాల మౌంట్
ఓ పిల్లా నీ అందమే…డే అండ్ నైట్ మూన్
ఓ పిల్లా నీ బింబమే…హార్ట్ షేప్ బెలూన్
రామ రామ హరే
బోలో కృష్ణ కృష్ణ హరే
రామ రామ హరే
బోలో కృష్ణ కృష్ణ హరే
ఓ పిల్లా ఓ పిల్లా
ఓ పిల్లా పిల్లా పిల్లా
హే హే

Other Song lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button