Idhi Sir Na Brand Song Lyrics in Telugu Roll Rida

Idhi Sir Na Brand Song Lyrics This Rap Song Music Composed by RR Dhruvan song sung by Roll Rida and Idhi Sir Na Brand Song Lyrics also written by Roll Rida

  • Song : Idhi Sir Na Brand
  • Rap and Lyrics : Roll Rida
  • Music : RR Dhruvan
  • Music Lable : Roll Rida

Idhi Sir Na Brand Song Lyrics in Telugu

ఇది ఏందో తెలుసా సారు…
నా ఒంట్లో పారె నా ఫాన్స్ ఎనర్జీ..
ఇది నా నుండి ఎవడు వేరు చెయ్యలేడు…..
ఇది…ఇది సార్ నా బ్రాండు…..

బన్నీ బన్నీ అన్న.. నీ ఫ్యాన్ మేము అన్న..
నీ సినిమా వస్తుందంటే పులుపెక్కిపోతామూ…
బన్నీ బన్నీ అన్న నువు తగ్గేదే లే అన్నా..
నువ్వు అట్లా నవ్వుతుంటే బలే హ్యాపీగుంటాము…
కానీ విని ఎరుగని ప్రేమ మాది క్యా బాత్ ఎ..
సామీ సామీ అంటా మేము నువ్వే మాకు అన్నాయితే..
ధేతడిగా తడిగా
తడిగా ధే ఇల్లాక ధమాకా పథకా హే…

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు… తగ్గేదేలే..

ఇది సార్ నా బ్రాండ్
ఇది సార్ నా బ్రాండ్
ఇది సార్ నా బ్రాండ్.. ఇది ఇది ఇది ఇది..

ఇది సార్ నా బ్రాండ్
ఇది సార్ నా బ్రాండ్
ఇది సార్ నా బ్రాండ్.. ఇది ఇది ఇది ఇది…

ఫస్ట్ లుక్ రాగానే మేము హల్ చల్ చేస్తాం…
ప్రతి థియేటర్ కాడ మేము బాండ్ కొట్టిస్తాం..
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కెవ్వు కేక పుట్టిస్తాం….
మేము సుమ గారికె ఒక జోష్ తెప్పిస్తాం…

We are fans fans fans… Bunny anna fans fans fans…

Die hard fans fans fans fans…

కట్టే కాలే వరకు we will be bunny fans..
గర్ల్ ఫ్రెండ్ బర్త్డే మర్చిపోతాం మేము కానీ..
బన్నీ బర్త్డే నోటి మీదే ఉంటాది..
ఫోటో గాళ్ళరీ లో మా ఫోటీస్ ఏమో కానీ..

బన్నీ అన్నా ఫోటీస్ నింపేసి ఉంటాయి….

దీవాలిరోజు క్రాకెర్స్ కాల్చం..రిలీజ్ రోజు దీవాలి చేస్తాం..
ట్రోలింగ్ చేస్తే ఇచ్చిపడేస్తాం.. మీరు స్క్రీన్ మీద కనపడితే కొల్లే కోస్తాం….

నేను ఇక్కడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలె..
ఏలేదానికి వచ్చిన…తాగేదే లే….

ఇది సార్ నా బ్రాండ్
ఇది సార్ నా బ్రాండ్

ది సార్ నా బ్రాండ్.. ఇది ఇది ఇది ఇది..

ఇది సార్ నా బ్రాండ్
ఇది సార్ నా బ్రాండ్
ఇది సార్ నా బ్రాండ్.. ఇది ఇది ఇది ఇది…

Other Telugu Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button