Mounama Odipo Song Lyrics Balamevvadu Movie Songs Lyrics

Mounama Odipo Song Lyrics మౌనమా ఓడిపో This Song Music Composed by Mani Sharma Song sung by Anurag Kulkarni, Sahithi and Mounama Odipo Song Lyrics written by Kalyan Chakravarthy

  • Song: Mounama Odipo
  • Movie: Balamevvadu
  • Lyrics: Kalyan Chakravarthy
  • Music: Mani Sharma
  • Singers: Anurag Kulkarni, Sahithi
  • Music Label: Mango Music

Mounama Odipo Song Lyrics in Telugu

మౌనమా ఓడిపోఓనమాలాటలో

దూరమా చేరిపోచేతులా గీతలో

పలుకుబడి ప్రేమగాబడిపలుకు రాసుకో

నెచ్చలి ముచ్చటే దాచుకోకా

నలకపడి నీరుగాపడిన కల చేరుకో

నెచ్చలి ముచ్చటే దాచుకోకా

సరిగమల తోడుగాపదలయాలు పాడుకో

సరిపడని వేళలోచిరునగవు వాడుకో

కలుసుకున్న స్నేహం దారిలో (కలుసుకున్న స్నేహం దారిలో)

కలిసిపోయి ప్రేమై చేరిపో (కలిసిపోయి ప్రేమై చేరిపో)

మౌనమా ఓడిపోఓనమాలాటలో

దూరమా చేరిపోచేతులా గీతలో

చేరువే చేసినామారమె ప్రేమని

వేరుగా చూసినవేరు కాలేదని

కౌగిలేఎప్పుడు ఒంటరే కాదని

నాకనేపుట్టిన వేకువే నీవని

కలుసుకున్న స్నేహం దారిలో (కలుసుకున్న స్నేహం దారిలో)

కలిసిపోయి ప్రేమై చేరిపో (కలిసిపోయి ప్రేమై చేరిపో)

మౌనమా ఓడిపోఓనమాలాటలో

దూరమా చేరిపోచేతులా గీతలో

వేరుగా లేదుగానీకనే వేదనా

తానుగా రాదుగాబాధనే భావన

రేపనే మాపులోఉందిగా వంతెన

చప్పగా మారదాకంటిలో ఉప్పెన

కలుసుకున్న స్నేహం దారిలో (కలుసుకున్న స్నేహం దారిలో)

కలిసిపోయి ప్రేమై చేరిపో (కలిసిపోయి ప్రేమై చేరిపో)

మౌనమా ఓడిపోఓనమాలాటలో

దూరమా చేరిపో…చేతులా గీతలో

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button