Peene Ke Baad Song Lyrics in Telugu Romantic Movie Song Lyrics

Peene Ke Baad Song Lyrics This Song was Sung by Sunil Kashyap Music also Composed by Sunil Kashyap and Peene Ke Baad Song Lyrics written by Puri Jagannadh, Bhaskarabhatla

  • Song: Peene Ke Baad
  • Movei: Romantic
  • Lyrics: Puri Jagannadh, Bhaskarabhatla
  • Singer: Sunil Kashyap
  • Music: Sunil Kashyap
  • Music Lable: Puri Jagannadh

Peene Ke Baad Song Lyrics in Telugu

హ్యాపీ హ్యాపీ మావ

దిల్ కుష్ ఐతదే

పీనే కె బాద్పీనే కె బాద్

రావే అంటె రాదాస్వర సంగీతమే

పీనే కె బాద్పీనే కె బాద్

ఇష్క్ లోన ఉండు

ముష్కిల్ లోన ఉండు

ఏ రిస్కులోన ఉండు

మందే మంచి ఫ్రెండు

బాల్ కే బారాబర్ ఏ దునియా

పీనే కె బాద్

హెవెన్ కమ్స్ డౌను

ఇన్ స్లో మోషను

పీనే కె బాద్పీనే కె బాద్

ఎవడైతే నాకేంటట

లక్డి కా పూల్, పూల్ పూల్

పెట్టేది నాకెవడంటచెవిలోన పూల్

ఒర్లుతామోదొర్లుతామో ఓ

పీనే కె బాద్పీనే కె బాద్

అర్ష్ హే, పీనే వాలోంక ఆజ్ కల్ పోలీస్ సె ప్రాబ్లెమ్

గల్లీ గల్లీ మే గుస్ గుస్ కె పటర్ రహే, హే హే

డ్రంక్ అండ్ డ్రైవ్కౌన్సిలింగు

పీనే కె బాద్పీనే కె బాద్

గెలికేది నన్నెవడంటా

కిర్ కెట్ కి బాల్

పీకేది నన్నెవడంటా

పూరా నికాల్

దబిడి దిబిడో ఓ

ఎవడికెవడో ఓ

పీనే కె బాద్పీనే కె బాద్

కాక్ టైలోక్రొకోడైలో

పీనే కె బాద్పీనే కె బాద్

ఓడినా తాగుతంగెల్చినా తాగుతం

నవ్వినా తాగుతంఏడ్చినా తాగుతం

గట గట గట గట తాగుతాం ఆ….తాగుతామే

పీనే కె బాద్పీనే కె బాద్

ఫోకు డ్యాన్సోస్నేకు డ్యాన్సో ఓ

పీనే కె బాద్పీనే కె బాద్

పీనే కె బాద్పీనే కె బాద్

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button