Rai Rai Ra Ra Song Lyrics in Telugu రాయ్ రాయ్ Peddi Movie

Rai Rai Ra Ra Song Lyrics in Telugu Global Star రామ్ చరణ్ , జాన్వీ కపూర్ కలిసొచ్చిన ఈ సాంగ్ ఫుల్ జోష్‌తో అదిరిపోయింది. విజువల్స్, డాన్స్ స్టెప్పులు చూసేటప్పుడు మంచి ఫెస్టివల్ వైబ్ వస్తది. బుచ్చి బాబు తీసిన ఈ పాటకి ఏ.ఆర్. రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ ఇంకో లెవెల్‌లో ఉంది. అలాగే అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్, soulful vocals కలిసి ఈ ట్రాక్‌ని ఇంకా స్పెషల్‌గా మార్చేసాయ్.


Featuring Global Star Ram Charan and Janhvi Kapoor, this energetic track grabs attention with stunning visuals and vibrant performances. Directed by Buchi Babu Sana and composed by legendary musician A. R. Rahman, the song blends powerful music, festive vibes, and catchy lyrics written by Anantha Sriram to create an entertaining musical experience.

Rai Rai Ra Ra Song Lyrics in Telugu

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దే లేని తిరై రా రా


దూకేటి జోరై రా
పోరరేటి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందళ్లొంచి వేరై రా
భయ్యం పీకి పారేయ్ రా

సిగ్గుంటే సీరై రా
జై కొట్టేటి పేరై రా
నీ రాక చూసి లోకం చేసే
హోరై హోరై హోరై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దే లేని తిరై రా రా

బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకోకోయలా
నువ్వు నిన్నే నీ లోపల

హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా

నిన్నటి లాగే
రేపు ఉన్నదంటే
ఈ రోజేం పీకావనే

నీ అయ్య వడ్డి
నీ బిడ్డ కడితే
నువ్వు ఏమి పొడిచావనే

మొండెంలో తల దించేటట్టైతే
మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసేయ్
నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసేయ్

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా

ఆట అనుకోకోయ్
ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్

మాట అనుకోకోయ్
గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వు వెలగాలిరోయ్

మండే గుండె నీలో లేదంటే
కాలు చేయి ఉన్నా లేనట్టే
నీకే నెగ్గే నైజం అర్థం కానట్టే

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దే లేని తిరై రా రా

బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకోకోయలా
నువ్వు నిన్నే నీ లోపల

హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా

 

చికిరి చికిరి సాంగ్ లిరిక్స్

 

Rai Rai Ra Ra Song Lyrics in English 

Rai rai ra ra
Rai rai ra ra
Adde leni daanai raa raa

Rai rai raa raa
Rai rai raa raa
Adde leni dheenay raa raa

Dooketi doorao raa
Poraeti porai raa
Neelo aaru noorai raa
Mandhallonchi verai raa

Bhayyam peeki paarey raa
Siggunte seerairaa
Chekkotteti perai raa
Nee raaka chusi lokam chese
Horai horai horai raa raa

Rai rai ra ra
Rai rai raa raa
Adde leni daanai raa raa

Rai rai raa raa
Rai rai raa raa
Adde leni dheeay raa raa

Beruggaa aa beruggaa
Iruggaa aa iruggaa
Paathesukokoyala
Nu ninne nee lopalaa

Hey paathikellakey
Nuv paathaa baadibokuraa

Ninnati laage repunnadhante
Eerojempeekaavanee

Nee ayya vaddi nee bidda kadithe
Nuvvemi podichaavaneee

Mondem lo thala dhinchettaithey
Molathaadendhuk kattaav thenchesey

Nuvvu mothham rattham marchuk ronchhesey
Rai rai ra ra

Aatanu ko koi
Aatante bathukko
Nee aata bathakaali roi

Maatanu ko koi
Gelu pante velugoi
Gelupayi nuvvelagaali roi

Mande gunde neelo ledhante
Kaalu cheyyi unnaa lenatte
Neeku negge naioam ardham kaanatte

Rai rai raa raa
Rai rai raa raa
Adde leni daanai raa

Rai rai raa raa
Rai rai raa raa
Adde leni dheeray raa raa

Beruggaa aa beruggaa
Iruggaa aa iruggaa
Paathesukokoyala
Nu ninne nee lopalaa

Hey paathikellakey
Nuv paatha baadibokuraa

 

 

Credits

  • Cast: Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma
  • Music: A. R. Rahman
  • Lyrics: Anantha Sriram
  • Director: Buchi Babu Sana
  • Singer: A. R. Rahman
  • Music Label: T-Series

Lyrics are provided for educational and informational purposes only. All rights belong to their respective owners. Label: Saregama India Limited,

ఈ పాట యువతకు ఎందుకు connect అవుతుంది?

Self-confidence, struggle, winning mindset గురించి lyrics ఉండటం వల్ల youth కి ఈ పాట బాగా connect అవుతుంది.

ఈ పాటలో motivational message ఏమిటి?

జీవితంలో గెలవాలంటే భయం, సిగ్గు వదిలేసి full confidence తో పోరాడాలని ఈ పాట చెబుతుంది.

ఈ పాటలో ప్రధాన భావం ఏమిటి?

ఈ పాటలో fear లేకుండా ముందుకు వెళ్లాలి, జీవితంలో గెలవాలి అనే strong motivational message ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button