ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ Aaya Sher Song Lyrics
Aaya Sher Song Lyrics is the powerful first single from the movie The Paradise, starring Nani in a prominent role. Directed by Srikanth Odela, the film promises an intense and energetic cinematic experience.
The song is composed by Anirudh Ravichander, known for delivering high-energy tracks with strong musical impact. “Aaya Sher” stands out with its bold composition, powerful beats, and dynamic vocals that perfectly match the film’s theme.
The lyrics, written by Kasarla Shyam, add a raw and energetic feel to the track, while the vocals by Addula Jangireddy and Arjun Chandy bring life and intensity to the song.
With its strong rhythm, impactful lyrics, and energetic vibe, “Aaya Sher” creates a powerful first impression and sets the tone for The Paradise. It is a must-listen track for fans who enjoy mass and energetic songs.
Aaya Sher Song Lyrics in Telugu
హే నీ అయ్యా జగీరా
చల్ మావాడొచ్చింద్రా
ఇగ జడ్తీయ్యలే జుంబలికాయ్ ఆయా షేర్
హే ఆదార్ కా సుల్తానే
మా ఘర్ కా సైతానే
చల్ శికార జేయ్యా జుంబలికాయ్ ఆయా షేర్
పచ్చ బొట్టు గాయమిది ఆయా షేర్
గుంజుకునే న్యాయమిది ఆయా షేర్
బూడిదల గడ్డ ఇది ఆయా షేర్
మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్
జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తొలురో
సవారికి దొరుకు బిడ్డా
సేవలే లేస్తాయి బిడ్డా
పేగులు తీసి మెడల ఏసి
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా
ఆడ ఈడ యెడ జూడు బిడ్డా
వణుకే పుట్టలింక పడితేనే నా నీడ
బొంద పెట్టుతా మాలిక్నైనా గూడా
వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా
చల్ ఉడుకుతోంది సారా బట్టిలో మా కంట తడే
జుంబలికాయ్ ఆయా ఆయా షేర్
ఇగ రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచె తడే
జుంబలికాయ్ ఆయా ఆయా షేర్
జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తొలురో
సవారికి దొరుకు బిడ్డా
సేవలే లేస్తాయి బిడ్డా
పేగులు తీసి మెడల ఏసి
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా
హే బరి బత్తలునొన్నిన్రా
బర్ బాదే అయినోన్రా
నన్ను పీకుతావా జుంబలికాయ్ ఆయా షేర్
హే మోల్దారం లేనోనిరా
నీ కన్నా మొండోన్రా
ఇగ పీకుతావా జుంబలికాయ్ ఆయా షేర్
పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్
మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్
పేరు పథా లేనోనిరా ఆయా షేర్
చూస్కో పరడైస్‌కు అడ్రెస్ ఐతా ఆయా షేర్
పొట్టు పొట్టు ఆకలుంది
మెట్టు మెట్టు ఎక్కుతారా
పేరు పథా లేనోనిరా
చూస్కో పరడైస్‌కు అడ్రెస్ ఐతా
- చికిరి చికిరి సాంగ్ లిరిక్స్
- Modalainthile Song Lyrics in Telugu
- మొదలయిందిలే Dhurandhar Song Lyrics
- Dheema Song Lyrics in Telugu
Lyrics are provided for educational and informational purposes only. All rights belong to their respective owners. Label: Saregama India Limited,




