ప్యార్ లోన పాగల్ సాంగ్ లిరిక్స్ – Ravanasura

ప్యార్ లోన పాగల్ సాంగ్ లిరిక్స్ this song written by Kasarla Shyam sung by Ravi Teja and Music composed by Harshavardhan Rameshwar

Pyaar Lona Paagal Song Credits

  • Song name : Pyaar Lona Paagal
  • Singer: Ravi Teja
  • Music: Harshavardhan Rameshwar
  • Lyrics: Kasarla Shyam
  • Music lable : Saregama Telugu

ప్యార్ లోన పాగల్ సాంగ్ లిరిక్స్

ఓ ఓ ఓ కనకమాలచ్చి

ప్రేమించి ఇట్టా వదిలేళ్లకే, హ హ హ

కమాన్ బాయ్స్

హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్

ప్లీజ్ లిసెన్ టు మై సాడ్ స్టోరీ

మేరీ గర్ల్ ఫ్రెండ్ ముజే చోడ్ కె చలీ గయి

ఔర్ మై పాగల్ హోగయా

నేను ప్యార్ లోన పాగలే

లోకల్ బాబాసెహగలే

నీకు పెళ్లి పీటలె

నాకేమో బ్రేకప్ పాటలే

దిల్లు నీకే ఇచ్చానే

ఫుల్లు నాకే ఇచ్చావే

వాడికి సిగ్నల్ ఇచ్చావే

నన్నేమో రోడ్డుకి గుంజావే

నేనే సిన్సియరు లవ్వరే

పెట్టినావే ఫ్లవరే

కన్నీళ్లు నాకే షవరే

ఓదార్చేది ఎవ్వరే గలీజ్

పగిలిపోయిన హృదయం ముక్కలు

ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ

ఇంట్లో చూస్తే మహాలక్ష్మి టైపు

ఇంస్టాగ్రామ్ లో జ్యోతిలక్ష్మి ఊపు

బ్యాండ్ బాజా నువ్వే గీసిన మ్యాపు

గుండె పగిలి ఉన్నానే నీ వైపు

నాకు గోలిమారు నీకేమో తీనుమారు

నా సీటు కింద ఫైరు నీకు ఫ్లైట్ లో షికారు

గ్రీటింగ్ కార్డే నీకిస్తే వెడ్డింగ్ కార్డే ఇచ్చావే

వాడిలో ఏం చూసావే

నన్నే ఎందుకు ముంచావే

భలే భలే చాన్సులే

నీ బరాతులో డాన్సులే

ఏస్తే మూడు ఔన్సులే

నేన్ నిన్నే మర్చిపోతాలే గలీజ్

అరె ఆజామూ ఓయ్

అప్పుడే ఆపేసావేంట్రా

అది సంతోషంతో టపాన్

కుత్తుచెత్తందిరా దానమ్మా కొట్టండ్రరేయ్

ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో

తనకి ఇష్టం లేనిదే కష్టం అనేది

మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు

మరుపన్నది లేకుంటే మానవ జీవితం

నరకం నరకం నరకం

Other Telugu Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button