Adiga Adiga Song Lyrics in Telugu Ninnu Kori Movie

Adiga Adiga Song Lyrics

This beautiful Love song is composed by Gopi Sundar & this song sung by Sid Sriram

Song : Adiga Adiga Yedalo Layani Adiga

Movie    :  Ninnu Kori (2017)

Lyrics    :  Sreejo

Music    :  Gopi Sunder

Singer   :  Sid Sriram

Cast     :  Nani, Niveditha Thomas

Adiga Adiga Song Lyrics-telugulyricsguru.com

అడిగా అడిగా ఎదలో లయనడిగా…..

కదిలె క్షణమా చెలి ఏదని…..

నన్నె మరిచా తన పేరునె తలిచా…..

మదినే అడిగా తన ఊసేదని…..

నువ్వె లేని నన్ను ఊహించలేను…..

న ప్రతి ఊహలోను వెతికితే మనకథె…..

నీలోనె ఉన్న నిను కోరి ఉన్న…..

నిజమై నడిచా జతగా…..

telugulyricsguru.com

గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా…..

నా సగమే న జగమే నువ్వేగా…..

నీ స్నేహమె నను నడిపే స్వరం……

నిను చేరగ ఆగిపొనీ పయనం…..

అలుపే లేని గమనం…..

అడిగా అడిగా ఎదలో లయనడిగా…..

కదిలె క్షణమా చెలి ఏదని…..

నన్నె మరిచా తన పేరునె తలిచా…..

మదినే అడిగా తన ఊసేదని…..

నువ్వె లేని నన్ను ఊహించలేను…..

న ప్రతి ఊహలోను వెతికితే మనకదే…..

నీలోనె ఉన్న నిను కోరి ఉన్న……

నిజమై నడిచా జతగా….

ఓ ఓ ఓ….,,

Other Sad song lyrics: Click Here

Best Mobiles: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button