Yeka Yeka Song Lyrics in Telugu – Amigos ఎక్కా ఎక్కా

Yeka Yeka Song Lyrics in Telugu This song from Telugu Amigos Movie. Music Composed by Ghibran song sung by Anurag Kulkarni Lyrics written by Ramajogayya Sastri

Yeka Yeka Song Lyrics in Telugu

  • ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కడుందో స్నేహం వేతికాం
    పక్కా పక్కా పక్కా ఇక్కడొచ్చి వాలి
    ఒకరికి ఒకరం దొరికాం
  • రెక్కలుగట్టి ఎగిరోచ్చాం
    దిక్కులు దాటి దిగివచ్చాం
    డెస్టిని పిలుపుకి బదులిచ్చాం
    దోస్తీ దివ్వెను వెలిగించాం
  • అచ్చుగుద్దినట్టు పొతపోసినట్టు
    ఒక్కలాగే మనం ఉన్నాం కదా
    మాటా తీరూ తెన్నూ వేరే అయినా గానీ
    జట్టు కట్టి జర్నీ చేద్దాం పదా
  • ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కడుందో స్నేహం వేతికాం
    పక్కా పక్కా పక్కా ఇక్కడొచ్చి వాలి
    ఒకరికి ఒకరం దొరికాం
  • కడలీ తీరం కెరటం లాగే
    లెట్స్ గో రాకింగ్ టు గెదర్ టు గెదర్
  • గగనం భువనం గాలికి మల్లె
    మన ఈ బాన్డింగ్ ఫర్ ఎవర్ . ఫర్ ఎవర్
    అ అ అసమ్ అమిగోస్ మనమే
    (ఎక్కా ఎక్కా ఎక్కా ఎక్కా ఎక్కా ఎక్కా)
  • ఫ్రెండ్షిప్ ధునియా ఫ్లమింగోస్ మనమే
  • (ఎక్కా ఎక్కా ఎక్కా ఎక్కా)
  • ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కడుందో స్నేహం వేతికాం
    పక్కా పక్కా పక్కా ఇక్కడొచ్చి వాలి
    ఒకరికి ఒకరం దొరికాం
    ( హే హే హే హే )
  • హే ఇట్స్ ఓకే చిరు కోపాలు
    హే మామూలే స్నేహం లో
    హే చల్ తా హే చిరు లోపాలు
    హే తప్పావులే మనుషుల్లో
  • మనమెందుకిలా కలిసామో
    ఆ కారణమే కనిపేడదాం
    ఫ్రెండ్షిప్ లోని మ్యాజిక్ ని
    ఈ జగతికి చూపేడదాం
  • ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కడుందో స్నేహం వేతికాం
    పక్కా పక్కా పక్కా ఇక్కడొచ్చి వాలి
    ఒకరికి ఒకరం దొరికాం
  • హే ఇకపైనా ప్రతి కనుచెమ్మా
    హే సంతోషం తేవాలి
    హే కోనసాగే మిగిలిన జన్మ
    హే స్నేహంగా సాగాలి
  • బరువే కాదికా ఏ బరువు వన్ బై త్రీ గా లాగిద్దాం
    ఎదురయ్యే ప్రతి పండగని మూడింతలు చేసేద్దాం
  • ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కా ఎక్కా ఎక్కా
    ఎక్కడుందో స్నేహం వేతికాం
    పక్కా పక్కా పక్కా ఇక్కడొచ్చి వాలి
    ఒకరికి ఒకరం దొరికాం
    అమి అమి అమి
    అమి అమి అమి అమిగోస్ మనమే
    అమి అమి అమి
    అమి అమి అమి అమిగోస్ మనమే

Other Telugu Song Lyrics

  1. Oh Sita Song Lyrics in Telugu
  2. Kalaavathi Song Lyrics in Telugu
  3. Srivalli Song Lyrics in Telugu
  4. Leharaayi Song Lyrics in Telugu
  5. Bullettu Bandi Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button