Thaggedhe Le Lyrics in Telugu from Thaggedele Movie

Thaggedhe Le Lyrics in Telugu from Thaggedele Movie This item song music given by Charan Arjun Song sung by Mohana Bhogaraju,Charan Arjun,Sharath Ravi and Thaggedhe Le Lyrics penned by Charan Arjun

  • Song : Thaggedhe Le
  • Movie : Thaggedele
  • Singer  : Mohana Bhogaraju,Charan Arjun,Sharath Ravi
  • Lyrics : Charan Arjun
  • Music Lable: Charan Arjun

Thaggedhe Le Lyrics in Telugu

తగ్గేదేలేఅసలు తగ్గేదేలే

నా యవ్వారం వేరేలేతగ్గేదేలే

మోతేబారే వచ్చినామొనగాడే వచ్చినా

ఇక్కడెవరు బుజ్జమ్మ… తగ్గేదేలే

నాన్ వెజ్ నాయుడుశాకాహారి శాస్త్రి

ఎవరి మెనూ వాళ్ళకుందితగ్గేదేలే

నా ఊరు నల్లగొండనా అయ్యా సల్లగుండ

పెంచిండు కదలకుండాపాతాను ఈడ జెండా

అరె ఎల్లిగా ఓరె మల్లిగా ఆడెల్లిపాయరో

ఆని ఫోన్ నెంబర్ ఎంతనో

డోరు నెంబరెంతనో కారు నెంబరెంతనో

కనుక్కో కనుక్కో

ఆడు ఎందుకీడికొచ్చెనోఎట్టా మళ్ళిపోయెనో

తగ్గేదే లేదుజాడ కనుక్కో కనుక్కో

గొడవే గొడవేగొడవే గొడవే

నా ధాబా తాన దినాము గొడవే

దినాము గొడవేదినాము గొడవే

నేనే ముందు అంటేనేను ముందు అంటూ

లైనే జూస్తే రైలుకన్నా పొడవే

శానా పొడవేశానా పొడవే

దునియా మొత్తం ఈడ దుంకులాడుతుంటరే

దూపలు దీరినాక ధూము దాము జాతరే

లెక్కా పత్రమీడ లేనే లేదులే

తాలే అరెరే తాలే

జర తాలే లెల్లియాలే

తాలే లెల్లియాలే

తాగి ఊగును తగ్గేదేలే

మనిషి జన్మ ఎత్తి మనసే సంపుకోకు

మల్ల రాదు ఈడుతగ్గేదేలే

అల్ల దుర్గం ఇల్ల దుర్గం

అల్లా ఇల్ల ఏల్లా దుర్గం

(నువ్వే మా స్వర్గం x3)

హటుకే హటుకే అట్టా వేసేయ్ చిటికే

దాసేదే లేదు ఈడపూరా హటుకే

(పూరా హటుకేచలో పూరా హటుకే)

రాజమండ్ర నువ్వు రాజస్థానా

ఏ ఊరైనా నోరు ఊరే  సబ్కా సరుకే

(సబ్కా సరుకేఇది సబ్కా సరుకే)

అడిగితే గాని అమ్మైనా బెట్టదంటారు

కళ్ళే జూసి నీ ఆకలి తీరుస్తాను

బుజ్జమ్మ అంటే వేరే మ్యాటరు

తాలే అరెరే తాలే

చలో తాలే లెల్లియాలే

తాలే లెల్లియాలే

ఇంకో రౌండుకైనా తగ్గేదేలే

ఇల్లే మర్సిపోయి దిల్లే ముర్సిపోయే

గిల్లం బళ్లేమంటు ఆటాడాలే

మోతేబారే వచ్చినామొనగాడే వచ్చినా

ఇక్కడెవరు బుజ్జమ్మ..తగ్గేదేలే

నాన్ వెజ్ నాయుడుశాకాహారి శాస్త్రి

ఎవరి మెనూ వాళ్ళకుంది తగ్గేదేలే

ఆని ఫోన్ నెంబర్ ఎంతనో

డోరు నెంబరెంతనోకారు నెంబరెంతనో

కనుక్కో కనుక్కో

ఆడు ఎందుకీడికొచ్చెనో

ఎట్టా మళ్ళిపోయెనోతగ్గేదే లేదు

జాడ కనుక్కో కనుక్కో

What is the meaning of Thaggedhe le?

Meaning of Thaggedhe le is Never Give Up. This famous Thaggedhe le dailog from Telugu Pushpa Movie

Who is the singer of  Thaggedhe Le  song?

Thaggedhe Le song is sung by Mohana Bhogaraju, Charan Arjun & Sharath Ravi

What movie the Thaggedhe Le  song is from?

 Thaggedhe Le song is from the movie Thaggedhe Le

Who wrote the lyrics of Thaggedhe Le  song?

Thaggedhe Le song lyrics written by Charan ArjunThaggedhe Le song lyrics written by Charan Arjun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button