Psycho Pilla Song Lyrics in Telugu Sakala Gunabhirama Song Lyrics

Psycho Pilla Song Lyrics సైకో పిల్లా This Song was Composed by Anudeep Dev Song sung by Amit Trivedi and Psycho Pilla Song Lyrics Written by Raghuram

  • Song: Psycho Pilla
  • Movie : Sakala Gunabhirama
  • Music: Anudeep Dev
  • Singer: Amit Trivedi
  • Lyrics: Raghuram
  • Music Lable: Aditya Music

Psycho Pilla Song Lyrics in Telugu

హేయ్ నిన్నెలా పుట్టించాడు బ్రహ్మ

హేయ్ ఏమున్నావే నా సత్యభామ

నడుమువంపున దాచిన అందం

నరము నరము చేసెను ధంధం

కురుల కొడవలి చెయ్యకే సిద్ధం

కంగారు పెంచేసి బంగారు నను చంపకే

సైకో సైకోపిల్లా

సైకో సైకోపిల్లా

ముక్కుపై కోపమే

కవులు రాయని కావ్యమే

వెతకనా తెలుగులోకొత్త అక్షరమే

మూతిపై విరుపులే

అలక చిలకల పలుకులే

నవ్వులే విసరకే

, యుద్ధమే మొదలెట్టకే

చెలియా చెలియా చెలియా

మనవే వినవే చెలియా

సఖియా సఖియా సఖియా

రభస రేపకే గుండెలో సఖియా

సైకో సైకోపిల్లా

సైకో సైకోపిల్లా

( సైకో సైకో సైకో సైకో )

సైకో పిల్లా

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button