Okkate Life Song Lyrics Miles Of Love Movie Song Lyrics

Okkate Life Song Lyrics This Song was Composed by RR Dhruvan Song sung by Raghuram and Okkate Life Song Lyrics written by Poornachary

  • Song – Okkate Life
  • Movie – Miles of Love
  • Singer – Raghuram
  • Music: RR Dhruvan
  • Lyrics – Poornachary
  • Music LableAditya Music

Okkate Life Song Lyrics in Telugu

ఒక్కటే ఒక లైఫే

ఉన్నది ఒక లైఫే

ఒక్కటే ఒక లైఫే

చూసినది కొంతే

ఒక్కటే ఒక లైఫే

ఉన్నది ఒక లైఫే

ఒక్కటే ఒక లైఫే

చూసినది కొంతే

ఇంకెంతో ముందుంది అది చూస్తావా

ఇది చాలు అనుకుంటూ వదిలేస్తావా

మనసేదో చేబుతుంది గమనించావా

అనుకున్నవన్నీ నీ కన్న కలలనుకోని

మలుపులే ఉండే లైఫ్ ఇది

రెక్కల్ని తొడిగి ఎగరాలిక

రెయిన్బోల రంగులని తాక

నువ్వెళ్ళు దారి గురి తప్పక

గమ్యాన్ని చేరు కడ దాకా

విలువైన వయసంటే తెలియక

వలపు లోతులో పడినాక

సరి అయినా తోడు వెతకాలిగ

నిజమూ తన నీడా

రెండు ఓ లాగే ఉంటాయా

మనసే తెరిచి అది చూల్లేవా

కలిసే ప్రతి మనిషి

ఒక పాఠన్నే చెబుతాడంట

గతమే గుణపాఠం అయ్యేలా

నీలాగే నిన్నే ప్రేమించే వారే లేరంటా

నీలోని నిన్నే వెతుకుతూ ముందుకు వెళ్ళంట

కాదంటూ ఏం వినకుంటు

నువ్వు మాయలో పడుతుంటే

తికమకలో తేలుతూ తొందర పడితే

చీకటవ్వదా వేకువ కిరణం

రెక్కల్ని తొడిగి ఎగరాలిక

రెయిన్బోల రంగులని తాక

నువ్వెళ్ళు దారి గురి తప్పక

గమ్యాన్ని చేరు కడ దాకా

విలువైన వయసంటే తెలియక

వలపు లోతులో పడినాక

సరి అయినా తోడు వెతకాలిగ

ఎదిగే వయసంటే అర్ధం

ఏం మాట వినకుండా

భ్రమలో ఉండడమే కాదంట

తిరిగే సమయంతో ఎపుడు

పోటీపడుతూ సరదాగా

బదులే విజయం కావాలంట

నీ చుట్టూ ఉండేవారు

ఏ చుట్టం కాకున్నా

నీ చేతిలో ఉండే సాయం చేస్తూ వెళ్లంటా

ఏ కష్టం వస్తుందో అని

భయపడుతూ బతికే బదులు

ఎదిరించి నడిచేటి

నీ తొలి అడుగే చూపుతోంది

నీ రేపటి మజిలీ

రెక్కల్ని తొడిగి ఎగరాలిక

రెయిన్బోల రంగులని తాక

నువ్వెళ్ళు దారి గురి తప్పక

గమ్యాన్ని చేరు కడదాకా

విలువైన వయసంటే తెలియక

వలపు లోతులో పడినాక

సరి అయినా తోడు వెతకాలిగ

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button