Ekkesinde Song Lyrics in telugu & english | Manchi Rojulochaie Lyrics

Ekkesinde Song Lyrics in telugu ఎక్కేసిందే This Song was Compsoed by Anup Rubens Song sung by Ram Miriyala and Ekkesinde Song Lyrics written by Ananta Sriram , Manchi Rojulochaie Movie Song Lyrics

  • Song: Ekkesinde
  • Movie: Manchi Rojulochaie 
  • Singer: Ram Miriyala
  • Lyrics: Ananta Sriram
  • Music: Anup Rubens
  • Music Lable: Aditya Music

Ekkesinde Song Lyrics in telugu

ఎక్కేసిందె ఎక్కేసిందె ఎక్కేసిందె ఎక్కేసిందె

ఎక్కేసిందే గుండె మబ్బుల్లోకే

వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది

వచ్చేసిందే లైఫు మళ్ళీ నాకే

అబ్బబ్బొ నా బుజ్జిబంగారివే

అయ్యయ్యో నా చిట్టిసింగారివే

కయ్యాలు పోయేటివయ్యారివే

తియ్యంగా తిట్టేటితింగారివే

మిస్సైన మిస్సైన మిస్సైన మిస్సైన

మిస్సైన ఇన్నాళ్లు నీ మాటలన్నీ

మిస్సైన ఇన్నాళ్లు ఆ రోజులన్నీ

మళ్ళీ నా గుండెల్లో ఆక్సిజన్ నింపావే చాలా చాలా

ఏయ్చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ

చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ

నిన్ను చుట్టుకుంటానే

అరె కట్టు కట్టు కట్టు కట్టు

కట్టు కట్టు ఒట్టు ఒట్టు నిన్ను కట్టుకుంటానే

ఎక్కేసిందె ఎక్కేసిందె ఎక్కేసిందె ఎక్కేసిందె

ఎక్కేసిందే గుండె మబ్బుల్లోకే

అరె వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది

వచ్చేసిందే లైఫు మళ్ళీ నాకే

అరె శనివారంలో అబ్బా

సినిమా హాల్ లో అబ్బా

సరదాలన్నీ అబ్బా మళ్ళీ తెచ్చావే

నెక్లస్ రోడ్డుల పానీపూరి

పంచుకు తిందామా ఇంకోసారి

బురుకాల చాటున ముద్దు స్టోరీ

రిపీట్టు చేద్దామా రెండోసారి

పబ్బుల్లో, పార్కుల్లో, క్లబ్బుల్లో, కేఫుల్లో

మిస్సైన ఇన్నాళ్లు ఆ స్టెప్పులన్నీ

మిస్సైన ఇన్నాళ్లు ఆ సిప్పులన్నీ

మళ్ళీ నా కన్నుల్లో సన్ రైస్ నింపావే చాలా చాలా

య్చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ

చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ

నిన్ను చుట్టుకుంటానే

అరె కట్టు కట్టు కట్టు కట్టు

కట్టు కట్టు ఒట్టు ఒట్టు నిన్ను కట్టుకుంటానే

అరెరే ఎక్కేసిందె ఎక్కేసిందె ఎక్కేసిందె ఎక్కేసిందె

ఎక్కేసిందే గుండె మబ్బుల్లోకే

వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది

వచ్చేసిందే లైఫు మళ్ళీ నాకే

Ekkesinde Song Lyrics in English

Aaaaa ekkesindhi ekkesindhi ekkesindhi ekkesindhi

Ekkesinde gunde mabbulloke

Vachhesindhi vachhesindi vachhesindhi vachhesindhi

Vachesindhe life’u malli naake

Abbabbo naa bujji…bangaarive

Ayyayyo naa chitti…singaarive

Kayyaalu poyeti…vayyaarive

Thiyyangaa thitteti…thingaarive

Missaina missaina missaina missaina

Missaina innaallu nee maatalannee

Missaina innaallu aa rojulannee

Malli naa gundello oxygen

Nimpaave chaala chaala

Aey chuttu chuttu chuttu chuttu

Chuttu chuttu chuttu chuttu

Ninnu chuttukuntaane

Arey kattu kattu kattu kattu

Kattu kattu ottu ottu ninnu kattukuntaane

Aaaaaaaaa ekkesindhi ekkesindhi ekkesindhi ekkesindhi

Ekkesinde gunde mabbulloke

Vachhesindhi vachhesindi vachhesindhi

Vachesindhe life’u malli naake

Arre shanivaaramlo abbaa

Cinema hall lo abbaa

Saradalannee abbaa malli techhaave

Necklace roadla pani puri panchuku thindaama inkosaari

Burukaala chaatuna muddhu story

Repeat’u cheddhaama rendosaari

Pub bullo,parkullo,club-bullo,cafe’u llo

Missian innaallu aa steppulannee

Missian innaallu aa sippulannee

Malli naa kannullo sun rise nimpaave chaala chaala

Aey chuttu chuttu chuttu chuttu

Chuttu chuttu chuttu chuttu

Ninnu chuttukuntaane

Arey kattu kattu kattu kattu

Kattu kattu ottu ottu ninnu kattukuntaane

Arere ekkesindhi ekkesindhi ekkesindhi ekkesindhi

Ekkesinde gunde mabbulloke

Vachhesindhi vachhesindi vachhesindhi

Vachesindhe life’u malli naake

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button