Pilladu Adhurs Song Lyrics from Alludu Adhurs Movie Song Lyrics

Pilladu Adhurs Song Lyrics పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ This Energetic Song from Alludu Adhurs Movie The song was Composed by Devi sri Prasad. Song sung by and Pilladu Adhurs Song Lyrics penned by Ramajogayya Sastry.Alludu Adhurs Movie Song Lyrics

Song: Alludu Adhurs Title Song

Lyrics: Ramajogayya Sastry

Music: Devi Sri Prasad

Singers: Jaspreet Jasz & Vaishnavi

Music Lable: Aditya Music

Pilladu Adhurs Song Lyrics in Telugu

క్రేజీ బేబీ,లెట్ మీ షో యూ ఆర్, లెట్ మీ షో యూ ఆర్

చాక్లెట్ కేక్ మీద చెర్రీలా ఎంత ముద్దుగున్నావే

రంగు రిబ్బన్ కట్టుకున్న రాకెట్ లా రావే ఆ రావే రావే

హాటు హాటు చికెన్ కర్రీలా నోరూరించావే

నా గుండెమీద గోల్డెన్ లాకెట్ లా నువ్వే నువ్వే నువ్వే

నీ నడుమ్మీద టాటూ నా ఫేవరెట్ స్పాటు

దా ఎందుకింక లేటు స్టెప్పులై దాంతోపాటు

అయ్యబాబు నీ నా జోడి సూపర్ హిట్టు

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్

ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్

ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ 

క్రేజీ బేబీ లెట్ మీ షో యూ ఆర్

నువ్వు గళ్ళ లుంగీ కట్టుకుంటే మాసు లుక్కు

నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే క్లాసు లుక్కు

పేటషేర్వాణీ వేసుకున్న రాజులాగా వెళ్లి గుఱ్ఱమెక్కూ

నువ్వు కంచిపట్టు కట్టుకున్న జూలియట్టు

నీకు చందమామ కిందికొచ్చి దిష్టి పెట్టు

సో లైఫ్ లాంగ్ నిన్ను నా గుండెలోన దాచిపెట్టు…

ఎక్స్ల్లెంట్ పిల్లడు యాడ దొరికినాడని

అమ్మలక్కలందరీ పచ్చి ముచ్చట

వేవ్ లెంత్ కుదిరినా వెన్నెలమ్మ నువ్వనీ

వాల్ పోస్టరెయ్యనా లోకమంతటా

నీ కంటికున్న కాటుకల్లే కాలమంత తోడై ఉంటా

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్…

ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్…

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్…

ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్…

మెలికలు తిరిగిన నీ మజిల్స్

మస్తు మస్తుగున్న నీ మాన్లీనెస్

నా డ్రీంలాండ్ థియేటర్లో హౌసేఫుల్స్ నీ అన్ని షోస్

చక్కనైన వాస్తు ఉన్న పిల్ల మిస్సు

రంగు రంగు పుస్తకం నీ సొగస్సు

నాకే దక్కెనే లక్కీ ఛాన్స్ మెనీ థాంక్సు

నీ సిక్సు ప్యాక్ వంపులో సిల్కు పరుపులేసి

రొమాంటిక్ పాటలే పాడుకుంటలే

టిక్కుటాకు చెంపలో మెరుపులన్నీతీసి

రోజుకొక్క దివాలీ జరుపుకుంటలే

గ్రాము కూడా వదలకుండ గ్లామర్ అంతా దోచేస్తాలే హెయ్

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్

ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ 

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్

ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ 

క్రేజీ బేబీ లెట్ మీ షో యూ ఆర్

Pilladu Adhurs Song Lyrics in English

Crazy Baby Let Me Show You Are

Chocolate Cake Meeda Cerry Laa

Entha Muddhugunnaave

Rangu Ribbon Kattukunna Rocket Laa

Raave Raave Raave

Hot Hot Chicken Currylaa Noroorinchaave

Naa Gundemeeda Golden Locket Laa

Nuvvu Nuvvu Nuvve

Nee Nadummeedha Tattoo

Naa Favourite Spot

Dhaa Endhukinka Late

Steppulei Dhaantho Paatu

Ayyabaabu Nee Naa Jodi Super Hituuu

Pilladu Adhurs Nee Gilludu Adhurs

Prema Jalludu Adhurs

Maa Naannaki Alludu Adhurs

Pilladu Adhurs Nee Gilludu Adhurs

Prema Jalludu Adhurs

Maa Naannaki Alludu Adhurs    

Crazy Baby Let Me Show You Are

Nuvvu Galla Lungi Kattukunte Mass Lukku

Nalla Kallajodu Pettukunte Class Lukku

Peta Sherwani Vesukunna Raajulaaga Velli Gurramekku

Nuvvu Kanchipattu Kattukunna Juliet

Neeku Chandamaama Kindhikochhi Dishti Pettu

So Life Long Ninnu Naa Gundelona Dhaachipettu

Excellent Pilladu Yaada Dhorikinaadani

Ammalakkalandhari Pachhi Muchhata

Wavelength Kudhirinaa Vennelamma Nuvvani

Wall Postereyyanaa Lokamanthataa

Nee Kantikunna Kaatukalle

Kaalamantha Thodai Untaa

Pilladu Adhurs Nee Gilludu Adhurs

Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 

Pilladu Adhurs Nee Gilludu Adhurs

Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 

Melikalu Thirigina Nee Muscles

Masthu Masthugunna Nee Manliness

Naa Dreamland Theatre Lo Housefulls

Nee Anni Showsu

Chakkanaina Vaasthu Unna Pilla Missu

Rangu Rangu Pusthakam Nee Sogassu

Naake Dhakkene Lucky Chance Many Thanksu

Nee Six Pack Vampulo Silk Parupulesi Romantic Paatale Paadukuntale

Tiktok Chempalo Merupulannee Theesi

Rojokka Diwaali Jarupukuntale

Graamu Koodaa Vadhalakunda Glamour Anthaa Dhochesthaale Hey

Pilladu Adhurs Nee Gilludu Adhurs

Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 

Pilladu Adhurs Nee Gilludu Adhurs

Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 

Crazy Baby Let Me Show You Are

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button