Kanne Pilavani Song Lyrics in English & Telugu Aakali Rajyam Song Lyrics

Kanne Pilavani Song Lyrics కన్నెపిల్లవని కన్నులున్నవని this beautiful song sung by S.P. Balu, S. Janaki, Chorus. The song music was composed by M.S.Viswanathan and Kanne Pilavani Song Lyrics written by Acharya Athreya

Song : Kanne Pilavani

Movie : Aakali Rajyam

Singers : S.P. Balu, S. Janaki, Chorus

Lyrics : Acharya Athreya

Music: M.S.Viswanathan

Kanne Pilavani Song Lyrics in Telugu

తన తననన తన తననన తనన ననన తానా తానా తననా..

ఓహో..

కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,

లల లలలల లల లలలల లలలల లల లల లాలాలా

అహహా చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి…

ఏమంటావ్?? ఉహు

హు..హు..హు.సంగీతం

న..న..నా..మ్ మ్ నువ్వయితే..

రి స రి..హ హ..సాహిత్యం..

మ్ మ్ హు..హు..నేనౌతా…

సంగీతం.. నువ్వయితే..

సాహిత్యం..నేనౌతా!!

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి

న న న న న

సే ఇట్ వన్సెగెన్

న న న న న

మ్ మ్ హు..స్వరము నీవై..

తరనన తరరనన

స్వరమున పదము నేనై..ఓకే

తానే థానే తాన

ఓహో అలాగా!!

గానం గీతం కాగా!!

తరన తన..

కవిని నేనై..

తానా ననన తాన..

నాలో కవిత నీవై

నాననాననా..లలలా..తననా..తారనా...బ్యుటిఫుల్

కావ్యమైనదీ..తలపో పలుకో మనసో

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి

చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి

సంగీతం..ఆహహా.. నువ్వయితే..ఆహహా

సాహిత్యం..ఆహహా..నేనౌతా..ఆహహా

ఇప్పుడు చూద్దాం..

తనన తనన తన్నా

మ్ మ్ హు తనన తనన అన్నా

తాన తన్న తానం తరనాతనా

తాన అన్నా తాళం ఒకటే కదా

తనన తాన తాననాన తాన..

ఆహ..అయ్య బాబోయ్

తనన తాన తాననాన తాన..

మ్ మ్ పదము చేర్చి పాట కూర్చ లేదాశభాష్

దనిని దసస అన్నా..

నీద అన్న స్వరమే రాగం కదా

నీవు నేననీ..అన్నా..మనమే కదా

నీవు నేననీ..అన్నా..మనమే కదా

కన్నెపిల్లవని కన్నులున్నవని

కవిత చెప్పి మెప్పించావే గడసరి..

చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ

కన్నెపిల్లవని కన్నులున్నవని,కవిత చెప్పి మెప్పించావే గడసరి..

చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ

మ్ మ్ ఆహాహ లలలా మ్ మ్ హు మ్ మ్ ఆహహ

లలలా.. లలలా..లలలా..

Kanne Pilavani Song Lyrics in English

 Tana tanananatana tananana tananananana tana tanna tanana

“oho” kanne pilavani kanulunnavani yennenni vagalu potunave chinari

lala lala lala lalalalala lalalala lalalala lalala

chinna navu navi vannelanni ruvi yennenni kalalu repinchave ponari

Kanne pilavani kanulunnavani yennenni vagalu potunave chinari

chinna navu navi vannelanni ruvi yennenni kalalu repinchave ponari

Yevantau m

sangeetam

na na na ‘m’ nuvaite

ri sa ri sahityam

m hm hm nenouta

sangeetam nuvaite sahityam nenouta

Kanne pilavani kanulunnavani yennenni vagalu potunave chinari

chinna navu navi vannelanni ruvi yennenni kalalu repinchave ponari

Na na na na na

say it once again

na na na na na

‘mm’ swaramu neevai

taranana tararanana

swaramuna padhamu nenai ‘ok’

tane tane tana

‘oho alaga’ ganam geetam kaga

tarana tana

kavini nenai

tana nanana tana

nalo kavita neevai

nanananana lalala nanana tarana

‘beautiful’ kavyam ainadi talapu paluku manasu

Kanne pilavani kanulunnavani yennenni vagalu potunave chinari

chinna navu navi vannelanni ruvi yennenni kalalu repinchave ponari

sangeetam nuvaite sahityam nenouta

Ippudu choodam

tanana tanana tanna

‘mhm’ tanana tanana anna

tana tanna tannam taratatana

tana anna talam okate kada

tanananana tananana tana

‘aha ai baboi’ tananatana tananana tana

‘m’ padamu cherchi pata koorcha leda

shabash!

danini dashasha anna

needa anna swarame ragam kada

neevu nenanni anna maname kada

neevu nenanni anna maname kada

Kanne pilavani kannulunnavani kavita cheppi nerpinchave gadasari

chinna navu navi nuvu duvi duvi kalisi memu nerpinchedi yeppudanni

Kanne pilavani kannulunnavani kavita cheppi nerpinchave gadasari

chinna navu navi nuvu duvi duvi kalisi memu nerpinchedi yeppudanni

M aha la la la mhmm ahaha

la la la..la la la

la la la..la la la

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button