Atha Kodukaa Song Lyrics Telugu Folk Song Lyrics

Atha Kodukaa Song Lyrics నువ్వు అలుగుతుంటే ముద్దుగుంది This Telugu Folk Song Music composed by GL Namdev Song Sung by Laxmi and Atha Kodukaa Song Lyrics penned by Manukota Prasad

Song : Atha Kodukaa

Lyrics : Manukota Prasad

Music : GL Namdev

Singer : Laxmi

Atha Kodukaa Song Lyrics in Telugu

నువ్వు అలుగుతుంటే ముద్దుగుంది…అత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అడుగుతుంటే గమ్మతుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అలుగుతుంటే ముద్దుగుంది…అత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అడుగుతుంటే గమ్మతుంది…అత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు నేను సోపతినీ మీదనే ఆపతి

నిండు మనసు నీదానికదిలోస్తిరా తిరుపతి

నువ్వు అలుగుతుంటే ముద్దుగుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అడుగుతుంటే గమ్మతుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు నవ్వుతుంటే సాలు పిలగాఅత్త కొడుకో… మేనత్త కోడుకా….

నా మనస్సంతా గాయి గాయి ఐతది పిలాగ మేనత్త కోడుకా

నువ్వు ఓరకంట చూస్తుంటేఅత్త కొడుకో మేనత్త కోడుకా

ఈ భూమ్మీద కాలు నిలువదుఎట్టరా పిలాగో నా అత్త కొడుకా

ఇగా సూడు అలుగుడుఇంకేపుడు కలూసుడు

నువ్వు ఆడుకోరా సేడుగుడునువ్వు లేకుంటే గుండే దడలు

నువ్వు అలుగుతుంటే ముద్దుగుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అడుగుతుంటే గమ్మతుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నిన్ను పల్లేట్టి మాట అంటినా అత్త కొడుకో నా అత్త కొడుకా

నీ పని పాటను సెడగోడితిన అత్త కొడుకో మేనత్త కోడుకా

పలువతనం చేస్తావేంది అత్త కొడుకో నా అత్త కొడుకా

ఈ పాపకారి పనులు ఏందిరా అత్త కొడుకో మేనత్త కోడుకా….

ఎదురెదురు సూపులు నీ మీదనే ఆశలూ…

ఎందుకయ్యా గోసలు నువు లేకుంటే సెడ గుబులు

నువ్వు అలుగుతుంటే ముద్దుగుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అడుగుతుంటే గమ్మతుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నేను ఎదురువడితే మర్రి పోతావు ఎందుకు పిలగో  ఏమంటిరా పొలగా

ఎనకుండి మాట్లాడవు ఎందిరో పిలాగో ఇది ఏందిరా పిలగా

యడా సూడు నీ నీడలు అత్త కొడుకో మేనత్త కోడుకా

ఎంత కాలం ఎదురు సూపులు అత్త కొడుకో మేనత్త కోడుకా….

బిర బిర రవాయ్యా నువ్వే నా రామయ్యా…

అరేయ్ మేన బావయ్య అడుగుతుంటే అలుసారా…

నువ్వు అలుగుతుంటే ముద్దుగుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అడుగుతుంటే గమ్మతుందిఅత్త కొడుకో మేనత్త కోడుకా

అలుగుతుంటే ముద్దుగుంది అత్త కొడుకో మేనత్త కోడుకా

నువ్వు అడుగుతుంటే గమ్మతుంది అత్త కొడుకో ఓ మేనత్త కోడుకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button