Oke Oka Jeevitham Song Lyrics in Telugu & English

Oke Oka Jeevitham Song Lyrics ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు This Motivational Song Music was Composed by Yuvan Shankar Raja Oke Oka Jeevitham Song Lyrics Penned by Ramajogayya Sastry and Song Sung by Haricharan. For Latest Job Details Click Here

  • Song : Oke Oka Jeevitham
  • Movie : Mr. Nookayya
  • Music : Yuvan Shankar Raja, Chinna
  • Lyrics : Ramajogayya Sastry
  • Singer : Haricharan

Oke Oka Jeevitham Song Lyrics in Telugu

ఒకే ఒక జీవితం ఇది
చెయ్యి జారిపోనీకు
మళ్ళీ రాని ఈ క్షణాన్ని
మన్నుపాలు కానీకు
కష్టమనేది లేని
రోజంటూ లేదు కదా
కన్నీరు దాటుకుంటూ
సాగిపోగ తప్పదుగా హో ఓవ్ ఓవ్…

అమ్మ కడుపు వదిలిన అడుగడుగు హో ఓవ్ ఓవ్…
ఆనందం కోసమే ఈ పరుగు హో ఓవ్ ఓవ్…
కష్టాల బాటలో కడ వరకు హో ఓవ్ ఓవ్…
చిరునవ్వు వదలకు
ఓ ఓహో ఓ ఓ… ఓహో… ఓ ఓ…

నువ్వెవరు నేనెవరు
రాసినదెవరు మన కథలు…
నువ్వు నేను చేసినవా
మన పేరున జరిగే పనులు
ఇది మంచి అని, అది చెడ్డదని
తూకాలు వెయ్యగల వారెవరు
అందరికి చివరాకరికి
తుది తీర్పు ఒక్కడే పైవాడు

అవుతున్న మేలు…కీడు
అనుభవాలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేనా హో ఓవ్ ఓవ్…

నడి సంద్రమందు దిగి నిలిచాకా హో ఓవ్ ఓవ్…
ఎదురీదకుండ మునకేస్తావా హో ఓవ్ ఓవ్…
నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని హో ఓవ్ ఓవ్…
అద్దరికి చేర్చవా..!
ఓ ఓహో ఓ ఓ… యే హే… ఏ ఏ హే…

పుట్టుకతో నీ అడుగు
ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో
తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశి రాతిరిలో
నీ నీడ కూడా నిను వదులునులే

నీవారు అను వారెవరు
లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే
చివరంట నీతో నువ్వే
చుట్టూ ఉన్న లోకమంత
నీతో లేనే లేదనుకో
నీ కన్నుల్లో నీరు తుడిచే
చేయి కూడా నీదనుకో.. హో ఓవ్ ఓవ్…

లోకాన నమ్మకం లేదసలే హో ఓవ్ ఓవ్…
దాని పేరు మోసమై మారేనులే హో ఓవ్ ఓవ్…
వేరెవరి సాయమో ఎందుకులే హో ఓవ్ ఓవ్…
నిన్ను నువ్వు నమ్ముకో…
ఓ ఓహో ఓ ఓ… యే య్యే… యే య్యే…

Oke Oka Jeevitham Song Lyrics in English

Oke Oka Jeevitham…
Adhi Cheyyi Jaariponeeku
Malli Raani Ee Kshanaanni…
Mannupaalu Kaaneeku
Kashtamanedhi Leni…
Rojantu Ledu Kadha
Kanneeru Daatukuntu…
Saagipoga Thappadhugaa.. Ho Ooo…

Amma Kadupu Odhilina Adugadugu..Ho Ooo
Aanandham Kosame Ee Parugu..Ho Ooo
Kashtaala Baatalo Kada Varaku…Ho Ooo
Chirunavvu Vadhalaku
Hoo Oho Ooo Ohoo… Ooo…

Nuvvevaru Nenevaru
Raasinadevaru Mana Kathalu
Nuvvu Nenu Chesinavaa
Mana Peruna Jarige Panulu
Edhi Manchi Ani Adhi Cheddadani
Thookaalu Veyyagala Vaarevaru
Andhariki Chivaraakariki
Thudhi Teerpu Okkade Paivaadu

Avthuna Melu..Keedu
Anubhavaalegaa Rendoo
Dhaivam Chethi Bommalegaa
Nuvvu Nenu Evvarainaa
Thalo Paathra Veyyakunte
Kaala Yaathra Kadhilenaa… Ho Ooo

Nadi Sandramandhu Nilichaakaa…Ho Ooo
Edureedhakunda Munakesthaavaa…Ho Ooo…
Ninu Nammukunna Nee Praanaanni…Ho Ooo…
Addhariki Cherchavaa..
Hoo Oho Ooo Ohoo… Ye Hey… Hey Hey Hey

Puttukatho Nee Adugu
Ontarigaa Modhalainadhile
Bathuku Ane Maargamulo
Thana Thodevaru Nadavarule
Cheekatilo Nisi Raathirilo
Nee Needa Kooda Ninu Vadhulunule

Nee Vaaru Anu Vaarevaru
Lerantoo Nammithe Manchidhile
Chithi Varaku Nethoo Nuvve
Chivaranta Neetho Nuvve
Chuttu Unna Lokamantha
Neetho Lene Ledhanuko
Nee Kannulo Neeru Thudiche
Cheyi Kooda Needhanuko…Ho Ooo

Lokaana Nammakam Ledhasale…Ho Ooo
Dhaani Peru Mosamai Maarenule…Ho Ooo…
Verevari Saayamo Endhukule…Ho Ooo…
Ov Ov Oo… Ninnu Nuvvu Nammuko
Hoo Oho Ooo Ohoo… Ye Yye… Ye Yye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button