Ayyo Paapam Song Lyrics in Telugu from Yevadu Movie Song Lyrics

Ayyo Paapam Song Lyrics గాజూ వాక సెంటర్ కాడ This Song Music by Devi sri prasad.Nee Jathaga Song Lyrics written by Ramajogayya Sastry and Song Sung by Ranjith, Mamatha sharma.Yevadu Movie Song Lyrics

  • Song : Ayyo Paapam
  • Movie : Yevadu
  • Singers : Ranjith, Mamatha sharma
  • Lyrics : Ramajogayya Sastry
  • Music : Devi sri prasad
  • Music Label : AdityaMusic
Ayyo Paapam Song Lyrics in Telugu

సబ్ అషికోంకి మాషికా హూన్ మై
సబ్ దీవానోన్ కె దిల్ రుబా హూన్ మై

హేయ్ హిందీలో ఆపి తెలుగులోకి రాయెహే

హేయ్ గాజూ వాక సెంటర్ కాడ…గాజుల కొట్టు గంగా రావు
హేయ్ గాజువాక సెంటర్ కాడ…గాజుల కొట్టు గంగా రావు
సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు
అయ్యో పాపం…అయ్యో పాపం

హేయ్ జువ్వలపాలెం జంక్షను కాడ…ఆ టైలర్ షాపు టైగర్ బాబు
హేయ్ జువ్వలపాలెం జంక్షను కాడ…టైలర్ షాపు టైగర్ బాబు
సూపులతోనే సుట్టుముట్టి కొలతలు తీసాడే
అయ్యో పాపం…అయ్యో పాపం

హేయ్ ఖద్దర్ షేకు కాజావళీ…అత్తరు లెక్కన మత్తే చల్లి
ఆడ ఈడ తేడా తేడా చేసాడే అయ్యో పాపం
మిలిటర్య్ హోటల్ మున్నాగాడు పౌల్ట్రీ ఫాము పండుగాడు
బ్యూటీ పార్లర్ బంటీగాడు చీకటైతే చాలు పిట్టగోడ దూకుడే
హేయ్ అయ్యో పాపం…అయ్యో అయ్యో పాపం
అరే అయ్యో పాపం…అయ్యయ్యయ్యో పాపం

తింగరి మల్లిగాడు…మా దగ్గర చుట్టం వాడు
ఎల్దాం పద ఇమాక్స్ అంటూ టిక్కెట్ తీసాడు
తీరా క్లైమాక్స్ అయ్యేలోపే నన్ను ఎక్స్ రే తీసాడు
ఎయ్ చాల్లే టక్కుటమారి…చెప్పమాకే కాకమ్మ స్టొరీ
ఇంటర్వెల్ కే ఇంకో పార్టీ సెట్ అయిపోయాడు…
పాపం టిక్కెట్ తీసిన మల్లిగాడు బుక్కై పోయాడు…
హో అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని
అయ్యోరామ నాపై ఇన్ని నిందలు ఎందుకని
జంతరు మంతరు కంత్రీ రాణీ
ఎక్కువలన్నీ తక్కువ కానీ
నీ ఫ్రంట్ బ్యాక్ హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాన్ని
మా అమ్మ తోడు ననమ్మ తోడు ఊరికి వచ్చిన మైసమ్మ తోడు
ఏ పాడు మచ్చ ఎరుగదు ఈడు అయినగానీ నన్నీ పోరగాడు నమ్మడే…
అరే అయ్యొ పాపాం…అయ్యయ్యయ్యొ పాపాం

ఓ స్టూడెంట్ కుర్రగాడు…మా పక్కింట్లో ఉండెవాడు
ఇంగ్లిష్ నాకు నేర్పిస్తానంటు ట్యూషన్ పెట్టాడు…
తీర ఇంటికి పోతే ఇంగ్లిష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు…
ఏనాడు పిల్లోడే వాడు l.k.g చదివే వాడు…
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడై పోతాడు…
పచ్చి పిందేటి వాడు నీ చూపు సోకి పండి పోతాడు…
అంతో ఇంతో అందంగ ఉంటా అయిస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీదే పడితే అరిగి పొతుందే…
అక్కడా ఇక్కడా ఎవ్వరి కంట నిప్పువే నువ్వు చెప్పవే గుంటా…
నీకంత సీన్ సినిమా లేదు తెలుసుకోమన్నా…
ఓలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి థైథక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళ్తే వీపు మోత మోగుడే…


హేయ్ అయ్యో పాపం…అయ్యో అయ్యో పాపం
అరే అయ్యో పాపం…అయ్యయ్యయ్యో పాపం

Other Yevadu Moive Song Lyrics
Ayyo Paapam Song Lyrics in English

Sab Ashikonki Mashika Hoon Mai…
Sab Diwanon K Dil Ruba Hoon Mai…

Hey hindilo aapi teluguloki raayehe..

Hey gajuvaka centre kaada..Gaajula kottu ganga rao
Hey gajuvaka centre kaada..Gaajula kottu ganga rao
Sizey chustha rammantu naa chethulu gilladu
Ayyo papam ayyo papam…
Hey juvvala paalem junction kaada..Aa tailor shop tiger babu
Arey juvvala paalem junction kaada…Tailor shop tiger babu
Supulathone suttumutti kolathalu theesaade
Ayyo papam ayyo papam…
Hey khaddar shake kaajawali…Atharu lekkana mathe chelli
Aada eeda theda theda chesade ayyo papam
Military hotel munnagaadu…poetry famu panudgaadu
Beauty parlour buntygadu cheekataithe chalu pittagoda dookude
Hey ayyo papam ayyo ayyo papam…
Are ayyo papam ayyayyayyo papam…

Thingari malligadu maa daggara chuttam vaadu
Yeldam pada imax antu ticket theesadu
Theera climax ayyelope nannu x-ray theesadu
Ye challe takkutamaari cheppamaake kakamma story
Intervalke inkovadu set ayi poyadu
Papam ticket theesina malligadu bookai poyadu
Ho amayakamga undedaanni ammayillo kotha rakanni
Ayyorama naapai inni nindalu endukani
Jantharu mantharu kanthri raani
Ekkuvalanni thakkuva kaani
Nee front back history motham thelisina kurranni
Maa amma thodu nanamma thodu uriki vachina maisamma thodu
Ye paadu macha erugadu eedu ainagaani nannee poragaadu nammade
Are ayyo papam…ayyayyayyo papam

Ho student kurragadu maa pakkintlo undevaadu
English naaku nerpisthanantu tution pettadu
Theera intiki pothe english muddula tention pettadu
Yeladu pillode vaadu l.k.g chadive vadu
Neelanti pori pakkintlo unte paadai pothadu
Pachi pindenti vaadu nee chupu soki pandi pothadu
Antho intho andamga unta aiskanthanne mingesi unta
Andari kallu naa meede padithe arigi pothunde
Akkada ikkada evvari kanta nippuve nuvvu cheppave gunta
Neekantha scene cinema ledu thelusukomanna
Olammolammo veedekkadode naa nethikekki thaithakkalaade
Ye maata anna vedekkuthade veedi jolikelthe veepu motha mogude
Hey ayyo papam…ayyo ayyo papam…ayyo papam

Are ayyo papam…ayyayyayyo papam…ayyo papam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button