Chalo Chalo Kamalamma Lyrics In Telugu(Folk song 2020)-TeluguLyricsGuru.com

Chalo Chalo Kamalamma Lyrics In Telugu(Folk song 2020)-TeluguLyricsGuru.Com

Collection: Vanthadupula Ganesh

Writer & Music: GL Namdev
Singers : Laxmi & SV Mallik Tej
Camera & Editing: Harish Patel
Asst.Cameraman: Aadharsh Patel
Choreography & Heroine: Jaanu Liri
Hero: Toni
Dancers : Nandini,Jyoshna,Rajesh & Raghu
Co-Producers: Ganore Yashwanth
                           Ganore Abhinav
Producer: Ganore Sunil Kumar

Chalo Chalo Kamalamma Lyrics In Telugu

హేయ్ ఛలో ఛలో కమలమ్మ 
వైయారి ఛలో కమలమ్మ 
హలో హలో బావయ్య 
నా అందమంతా నీదయ్యా 
వైయారి పిల్లో కమలమ్మ 
చల్ బాద్ ఛలో కమలమ్మ 
నా అందమంతా నీదయ్యా 
నా లోకం నువ్వు బావయ్య 
హేయ్ ఛలో ఛలో 
హలో హలో వయ్యారి పిల్లో
హలో హలో
హేయ్ ఛలో ఛలో కమలమ్మ
 వైయారి ఛలో కమలమ్మ
 హలో హలో బావయ్య
 నా అందమంతా నీదయ్యా
 అరేయ్ గళ్ళు గళ్ళు కమలమ్మ
 నువ్వు బుల్లెకుబోవు కమలమ్మ
 లొల్లి చెయ్యాకు బావయ్య
 గల్లీ గల్లీ సూత్తాది బావయ్య
హేయ్ సైగ చేసి కమలమ్మ
 మరి సప్పుడు చెయ్యాకు కమలమ్మ
అరేయ్ సప్పుడు చేద్దామంటే
సందుగా లేదోయ్ బావయ్య
అరరేయ్ గళ్ళు గళ్ళు
 నువ్వు బుల్లెకుబోవు
హేయ్ సైగ చేసి
మరి సప్పుడు చెయ్యాకు
లొల్లి చెయ్యాకు
గల్లీ గల్లీ సూత్తాది
సప్పుడు చెయ్యా
సందుగా లేదోయి 
హేయ్ ఛలో ఛలో కమలమ్మ 
వైయారి ఛలో కమలమ్మ 
హలో హలో బావయ్య 
నా అందమంతా నీదయ్యా 
పిల్ల పట్నం పోయి కమలమ్మ 
పట్టు సీర దేతి కమలమ్మ 
సాటు మాటు బావయ్య 
దొరికేదాకా ఆగయ్య 
ఎహె ముట్టనియ్యవు కమలమ్మ 
ముద్దు పెట్టనియ్యవు కమలమ్మ 
నువ్వు ముట్టుకుంటే బావయ్య 
పట్టు పాగాలుండవు బావయ్య 
పట్నం పోయి 
పట్టు సీర దేతి 
అరేయ్ ముట్టనియ్యవు 
ముద్దు పెట్టనియ్యవు 
ముట్టుకుంటే 
పట్టు పగ్గాలుండై 
సాటు మాటు 
దొరికేదాకా 
హేయ్ ఛలో ఛలో కమలమ్మ 
వైయారి ఛలో కమలమ్మ 
హలో హలో బావయ్య 
నా అందమంతా నీదయ్యా 
నువ్వు ఊర కంట సుత్తెనే 
జారీ పోతది గుండె కమలమ్మ 
సరసమాడే బావయ్య 
నన్ను అరుసుకోవోయ్ బావయ్య 
అరేయ్ దొర్కఅవేందే కమలమ్మ 
నన్ను కర్సు చెయ్యాకే కమలమ్మ 
సుక్కాలోచ్చినంకా 
గా పక్కకు రావోయి బావయ్య 
ఊర కంట సుత్తెనే 
జారీ పోతది గుండె 
దొర్కఅవేందే 
నన్ను కర్సు చెయ్యాకే 
సరసమాడే 
నన్ను అరుసుకోవోయ్ 
సుక్కాలోచ్చినంక 
గా పక్కకు రావోయి 
హేయ్ ఛలో ఛలో కమలమ్మ 
వైయారి ఛలో కమలమ్మ 
హలో హలో బావయ్య 
నా అందమంతా నీదయ్యా 
చల్ ఆశలు పెట్టి కమలమ్మ 
నన్ను గోషా పెట్టకీ కమలమ్మ 
తాళి బొట్టు బావయ్య 
నా మేడలా కట్టు బావయ్య 
ఆహ బొట్టెయ్ పెడుతా కమలమ్మ 
నీ జట్టేయ్ కడుత కమలమ్మ 
ముద్దు ముచ్చట్లకు బావయ్య 
హద్దులుండై ఇంకా బావయ్య 
ఆశలు పెట్టిరి 
నన్ను గోషా పెట్టకీ 
నేను బొట్టెయ్ పెడుతా 
నీ జట్టేయ్ కడుత 
పిల్ల పిల్ల 
తాళి బొట్టు 
నా మేడలా కట్టు 
ముద్దు ముచ్చట్లకు 
హద్దులుండై ఇంకా 
 మరి తాళి గట్టి కమలమ్మ 
నిన్ను ఏలుకుంటేయ్ కమలమ్మ 
ముద్దు ముచ్చట్లకు బావయ్య 
హద్దులుండై ఇంకా బావయ్య 
ఓకే ఓకే కమలమ్మ 
నీ అందం నాకే కమలమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button