RRR Movie Dialogues Lyrics In Telugu Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/rrr-movie-dialogues-lyrics-in-telugu Wed, 06 Apr 2022 14:31:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg RRR Movie Dialogues Lyrics In Telugu Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/rrr-movie-dialogues-lyrics-in-telugu 32 32 180422325 RRR Movie Dialogues Lyrics In Telugu-RRR మూవీ డైలాగ్స్ https://www.telugulyricsguru.com/2022/04/rrr-movie-dialogues-lyrics-in-telugu.html https://www.telugulyricsguru.com/2022/04/rrr-movie-dialogues-lyrics-in-telugu.html#respond Wed, 06 Apr 2022 14:31:03 +0000 https://www.telugulyricsguru.com/?p=9175 RRR Movie Dialogues In Telugu Junior NTR and Ram Charan are the heroes. As this movie is directed by Rajamouli. RRR Movie Dialogues Written by Sai Madhav Burra RRR Movie Dialogues In Telugu తెలుగులో RRR మూవీ డైలాగ్స్ As this movie is directed by Rajamouli. RRR Movie Dialogues Lyrics in Telugu RRR Movie Dialogues In Telugu …

The post RRR Movie Dialogues Lyrics In Telugu-RRR మూవీ డైలాగ్స్ appeared first on Telugulyricsguru.com.

]]>
RRR Movie Dialogues In Telugu Junior NTR and Ram Charan are the heroes. As this movie is directed by Rajamouli. RRR Movie Dialogues Written by Sai Madhav Burra

RRR Movie Dialogues In Telugu తెలుగులో RRR మూవీ డైలాగ్స్ As this movie is directed by Rajamouli. RRR Movie Dialogues Lyrics in Telugu

RRR Telugu Movie Download

RRR Movie Dialogues In Telugu

  • దుంగి దుంగి, నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలే. ఏదురువచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలే

  • యుద్దాన్ని వెతుకుంటు ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.

  • ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న. గర్వంతో ఈ మన్ను లో కలిసిపోతానే.

  • వాడు కనపడితే సముద్రాలూ తడపడతాయ్. నిలపడితే సామ్రాజ్యాలు సాకిలపడతాయ్. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుపాలు తాగిన ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం.

Pushpa Movie Dailogues in Telugu

  • బీమ్, ఈ నక్కల వేట ఎంత సేపు? కుంబస్థలన్ని బద్ధల కొడదం పద.

  • ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టు వుంటది. కలబడితే యేగు చుక్క ఎగబడినట్టు వుంటది. ఎదురు పడితే చావుకైనా చెమట ధారా కడతది. ప్రాణమైన, బందువుకైనా వాడికి వాంఛానవుతాది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్యం దొర అల్లూరి సీతా రామ రాజు.

RRR Telugu Movie Trailer

The post RRR Movie Dialogues Lyrics In Telugu-RRR మూవీ డైలాగ్స్ appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/04/rrr-movie-dialogues-lyrics-in-telugu.html/feed 0 9175