Raja Raja Chora Movie Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/raja-raja-chora-movie-song-lyrics Sat, 28 Aug 2021 19:20:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg Raja Raja Chora Movie Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/raja-raja-chora-movie-song-lyrics 32 32 180422325 Nijam Idhe Kada Song Lyrics Raja Raja Chora Movie Song Lyrics https://www.telugulyricsguru.com/2021/08/nijam-idhe-kada-song-lyrics-raja-raja-chora-movie-song-lyrics.html https://www.telugulyricsguru.com/2021/08/nijam-idhe-kada-song-lyrics-raja-raja-chora-movie-song-lyrics.html#respond Sat, 28 Aug 2021 19:20:25 +0000 https://www.telugulyricsguru.com/?p=7346 Nijam Idhe Kada Song Lyrics from Raja Raja Chora Movie This Song Music Composed by Vivek Sagar Song sung by Sid Sriram and Nijam Idhe Kada Song Lyrics Penned by Krishnakanth Song: Nijam Idhe Kada SongMovie: Raja Raja ChoraMusic: Vivek SagarSinger: Sid SriramAdditional Vocals: Vivek Sagar & Bhavana IsviLyrics: KrishnakanthMusic Lable: Zee Music South Nijam …

The post Nijam Idhe Kada Song Lyrics Raja Raja Chora Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
Nijam Idhe Kada Song Lyrics from Raja Raja Chora Movie This Song Music Composed by Vivek Sagar Song sung by Sid Sriram and Nijam Idhe Kada Song Lyrics Penned by Krishnakanth

  • Song: Nijam Idhe Kada Song
  • Movie: Raja Raja Chora
  • Music: Vivek Sagar
  • Singer: Sid Sriram
  • Additional Vocals: Vivek Sagar & Bhavana Isvi
  • Lyrics: Krishnakanth
  • Music Lable: Zee Music South

Nijam Idhe Kada Song Lyrics in Telugu

సన్నెలవుడు లేని పావురానికి

నీడ దోరికేను ఇవ్వలే

అంధున్న ఎద లేని సొంత రెక్కలే

సాయం ఇవ్వనున్నా సవాలే

నున్నగున్న దూరలే…మందలించె తీరాలే

నిజంఇదేకదా…కలేవీడిపద

నకలు రాతల (నకలు రాతల)

నలిగిపోకుమ మిగిలిపోకుమా

అసలు మాటవై …అసలువే నువై

మరలరయుమా (మరలరాయుమ)

నీ…ప్రక్షాళన స్వీయమే

ఈ…లోకానికె సేవలే

కన్నా ఇది మార్చిపోతే మనలేవులే

నడి ఎడారిలో (నడిచే దారిలో)

చినుకు రాలేన  (వెలుగు వానలా)

నాలుపు వీడుతు (మలుపు కోరుతు)

ఒక ప్రయాణమా   (ఇది ప్రయాణమా)

తెలిసి తప్పులే (తనవి తప్పులే)

విడిచి దిక్కులే (వెతికి చిక్కులే)

వదిలి రెక్కలే (గతపు రెక్కలే)

ఓక తపస్సిదే (ఓక తపస్సిదే)

పొరపాటునే సరిచేయగా

అనుమోదమే ఇక దారిర

నిను కాదని  వధిలేసిన

అభిమానమే దరిలే

ఇక చీకటే వెలివేయగా

మన మారుపే తొలి వేకువే

తరిమెయర కరి చీకటే

అయినసారే నువు లోకువే

తరిమెయర కరి చీకటే

అయినసారే నువు లోకువే

చిరుగాలికే చేరా లేదులే

చేర చెరిన పడిపోనులే

చిరుగాలికే చేరాలేదులే

చేర చెరిన పడిపోనులే

నిజం ఇదే కదా…కలే వీడి పద అ అ…

Other Hit Song Lyrics

The post Nijam Idhe Kada Song Lyrics Raja Raja Chora Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2021/08/nijam-idhe-kada-song-lyrics-raja-raja-chora-movie-song-lyrics.html/feed 0 7346