Ninnu Chudagane Song Lyrics in Telugu Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/ninnu-chudagane-song-lyrics-in-telugu Fri, 08 Oct 2021 14:04:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg Ninnu Chudagane Song Lyrics in Telugu Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/ninnu-chudagane-song-lyrics-in-telugu 32 32 180422325 Ninnu Chudagane Naa Gunde Jaarinde Lyrics in Telugu-Atithi Devo Bhava https://www.telugulyricsguru.com/2021/10/ninnu-chudagane-naa-gunde-jaarinde-lyrics-in-telugu-atithi-devo-bhava.html https://www.telugulyricsguru.com/2021/10/ninnu-chudagane-naa-gunde-jaarinde-lyrics-in-telugu-atithi-devo-bhava.html#respond Fri, 08 Oct 2021 14:04:44 +0000 https://www.telugulyricsguru.com/?p=8008 Ninnu Chudagane Naa Gunde Jaarinde Lyrics నిన్ను చూడగానే నా గుండె జారిందే This Song from Atithi Devo Bhava Movie Song sung by Anurag kulkarni Music Composed by Shekar chandra and Ninnu Chudagane Lyrics Penned by bhaskarabhatla Song:  Ninnu Chudagane Naa Gunde Jaarinde Movie: Atithi Devo BhavaMusic:  shekar chandraSinger: anurag kulkarniLyrics:  bhaskarabhatlaMusic Lable: Sony Music South Ninnu …

The post Ninnu Chudagane Naa Gunde Jaarinde Lyrics in Telugu-Atithi Devo Bhava appeared first on Telugulyricsguru.com.

]]>
Ninnu Chudagane Naa Gunde Jaarinde Lyrics నిన్ను చూడగానే నా గుండె జారిందే This Song from Atithi Devo Bhava Movie Song sung by Anurag kulkarni Music Composed by Shekar chandra and Ninnu Chudagane Lyrics Penned by bhaskarabhatla

  • Song:  Ninnu Chudagane Naa Gunde Jaarinde
  • Movie: Atithi Devo Bhava
  • Music:  shekar chandra
  • Singer: anurag kulkarni
  • Lyrics:  bhaskarabhatla
  • Music Lable: Sony Music South

Ninnu Chudagane Lyrics in Telugu

నిన్ను చూడగానేనా గుండె జారిందే

ఉన్న ఒక్క ప్రాణంనీ చుట్టూ తిరిగిందే

నిన్ను చూడగానేఈ కాలం ఆగిందే

ఉన్నట్టుండి లోకం

అందంగా మారిందే

ఒక నవ్వే కదాఒక చూపే కదా

ఇన్ని చిత్రాలుఏంటో ఇలా

నువ్వేలే న శ్వాసనువ్వేలే న ధ్యాస

నీతో కలిసి బ్రతకాలన్నది

నాదో చిన్న ఆశ

నీలో నన్ను చూసా

నాలో నిన్ను మోసా

ఔనన్నా నువ్వు కాదన్న

నా మనసే నీకిచ్చేసా

పూట పూటగుర్తొస్తున్నావే

నీటి మీదనడిపిస్తున్నావే

కాటుక కళ్ళతోటిచంపేస్తున్నావే

నూటికినూరుపాళ్లునాచేస్తున్నావే

ఈ జన్మ నీతోనేమరు జన్మ నీతోనే

వచ్చి వచ్చిగుండెల్లోనా

వాలిపోవే గువ్వల

నువ్వేలే న ఆటనువ్వేలే నా పాట

నువ్వుంటేనే నా సంతోషాన్ని

వెయ్యలేను కాటా

నువ్వే ఉన్న చోటకాదా పూల తోట

హృదయం మొత్తం రాసి ఇచ్చేస్తా

నాకే వొద్దు వాటా

ఆగి ఆగినువ్వే చూస్తుంటే

గుండె ఆగి ఆగికొట్టుకుంటోందే

గాజులు గళ్ళుమని…చప్పుడు చేస్తుంటే

గాయత్రి మంత్రమేదోవినిపిస్తూ ఉందే

ఈ హాయి నీవల్లేఈ మాయ నీవల్లే

నీలో నేను కలిసి పూతగా గాలిలోనే తేమల్లె

తిండి నిదర లేకరాసా ప్రేమలేఖ

ఎంత అందంగా వేసేసావ్

మనసులోన టి

వంద ఏళ్ళ దాకానేనే నీకు తోక

నువ్వుంటేనే నా లైఫ్ కింకా

లేనేలేదు ఢోఖా

The post Ninnu Chudagane Naa Gunde Jaarinde Lyrics in Telugu-Atithi Devo Bhava appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2021/10/ninnu-chudagane-naa-gunde-jaarinde-lyrics-in-telugu-atithi-devo-bhava.html/feed 0 8008