Na Ooru Peddapuram Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/na-ooru-peddapuram-song-lyrics Sun, 09 Jan 2022 08:23:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg Na Ooru Peddapuram Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/na-ooru-peddapuram-song-lyrics 32 32 180422325 Na Ooru Peddapuram Song Lyrics Jagannatakam Movie Song Lyrics https://www.telugulyricsguru.com/2022/01/na-ooru-peddapuram-song-lyrics-jagannatakam-movie-song-lyrics.html https://www.telugulyricsguru.com/2022/01/na-ooru-peddapuram-song-lyrics-jagannatakam-movie-song-lyrics.html#respond Sun, 09 Jan 2022 08:22:56 +0000 https://www.telugulyricsguru.com/?p=8448 Na Ooru Peddapuram Song Lyrics నా ఊరు పెద్దాపురం This Song from Jagannatakam Song sung by Geetha Madhuri, Music given by V Kiran Kumara and Na Ooru Peddapuram Song Lyrics written by Shekar K Song : Na Ooru Peddapuram Movie : Jagannatakam Singer : Geetha Madhuri Music : V Kiran Kumara Lyrics : Shekar K Music …

The post Na Ooru Peddapuram Song Lyrics Jagannatakam Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
Na Ooru Peddapuram Song Lyrics నా ఊరు పెద్దాపురం This Song from Jagannatakam Song sung by Geetha Madhuri, Music given by V Kiran Kumara and Na Ooru Peddapuram Song Lyrics written by Shekar K

Song : Na Ooru Peddapuram

Movie : Jagannatakam

Singer : Geetha Madhuri

Music : V Kiran Kumara

Lyrics : Shekar K

Music Lable : Aditya Music

Na Ooru Peddapuram Song Lyrics in Telugu

ఈ.. గోదావరి జిల్లాల్లో.. ఏడ  జాతర  జరిగినా

మీ కుర్రాళ్లని కిర్రెక్కించే  కిలాడిని నేనేగా

 సర్లేగాని నీ ఊరేంది… నీ పేరేంది.. అసలు నీ కదేందే

నా ఊరు పెద్దాపురం

నాకెవ్వరు లేరు ఆధారం

నా ఒంటికుందోసారం

నేనెవ్వరికందని దూరం

పట్టి మంచము వేసుంచాపాలు పళ్ళు పెట్టున్చ  (x2)

నా యవ్వారాలు ఎరువిస్తాను రారా….

నువ్వొక్కసారినువ్వొక్కసారి..

నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి (x2)              

నా ఊరు పెద్దాపురం

నాకెవ్వరు లేరు ఆధారం

నా ఒంటికుందోసారం

నేనెవ్వరికందని దూరం

నా కన్నవారు ఎపుడో

ముసలాడికి కట్టేశారు

నను కట్టుకున్నవాడు

అందరిలో వదిలేసాడు

పాలకొల్లులో పక్కేసాపర్మనెంటుగా వచ్చేసా (x2)

నా పరువాలన్ని పంచిస్తాను రారా

నువ్వొక్కసారి… నువ్వొక్కసారి

నువ్వొక్కసారి వచ్చివదిలించుకోరా పిచ్చి (x2)         

నా ఊరు పెద్దాపురం

నాకెవ్వరు లేరు ఆధారం

నా ఒంటికుందోసారం

నేనెవ్వరికందని దూరం

పుట్టుకతోనే నేనుగోదారికి ముద్దయ్యాను  

మా గల్లీ కుర్రవాళ్ళునన్ను లిల్లీపువ్వు అంటారు

ఆ చాటుకొస్తే నా చోటు నీ మాటమీదే నా రేటు (x2)

ఆ స్వర్గాలన్నీ చూపిస్తాను రారా

నువ్వొక్కసారి…నువ్వొక్కసారి

నువ్వొక్కసారి వచ్చివదిలించరా నా  పిచ్చి (x2)

నువ్వొక్కసారి… వచ్చి వదిలించుకోరా పిచ్చి (x2)

పెద్దాపురంపాప నీకెందుకంత కాక నేపెట్టిస్తా కేక

అంతా అయినాక నువ్వనకే ఛీ పోక… ఆ ఆ ఆ ….

హే రాయే ఇక…..

Other Hit Song Lyrics

The post Na Ooru Peddapuram Song Lyrics Jagannatakam Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/01/na-ooru-peddapuram-song-lyrics-jagannatakam-movie-song-lyrics.html/feed 0 8448