Chettekki Song Lyrics In Telugu Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/chettekki-song-lyrics-in-telugu Tue, 12 Oct 2021 07:27:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg Chettekki Song Lyrics In Telugu Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/chettekki-song-lyrics-in-telugu 32 32 180422325 Chettekki Song Lyrics In Telugu | చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ https://www.telugulyricsguru.com/2021/10/chettekki-song-lyrics-in-telugu.html https://www.telugulyricsguru.com/2021/10/chettekki-song-lyrics-in-telugu.html#respond Tue, 12 Oct 2021 07:27:16 +0000 https://www.telugulyricsguru.com/?p=8036 Chettekki Song Lyrics In Telugu చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ This Song was Composed by M M Keeravani Song sung by Kaala Bhairava & Shreya Ghoshal and Chettekki Song Lyrics written by Chandra Bose. Konda Polam Movie Song Lyrics MovieKonda PolamSongChettekki SongSingersKaala Bhairava & Shreya GhoshalMusicM M KeeravaniLyricsChandra BoseMusic LabelMango Music Chettekki Song Lyrics In Telugu రాయే రాయే రాంసిలకో …

The post Chettekki Song Lyrics In Telugu | చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ appeared first on Telugulyricsguru.com.

]]>
Chettekki Song Lyrics In Telugu చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ This Song was Composed by M M Keeravani Song sung by Kaala Bhairava & Shreya Ghoshal and Chettekki Song Lyrics written by Chandra Bose. Konda Polam Movie Song Lyrics

MovieKonda Polam
SongChettekki Song
SingersKaala Bhairava & Shreya Ghoshal
MusicM M Keeravani
LyricsChandra Bose
Music LabelMango Music

Chettekki Song Lyrics In Telugu

రాయే రాయే రాంసిలకో

రంజు భలే జత ఇదిగో

రాయే రాయే రాంసిలకో

రంగు భలే సెకలివిగో

సురుకైన సిన్నదంట

సరుకున్న సిన్నోడంట

కుదిరింది ఈ జంట

ఒయ్ హొయ్ ఒయ్ హొయ్

ఓ ఓహో ఓ హో హొయ్

ఒయ్ హొయ్ ఒయ్ హొయ్

హోయి హోయి హోయి హొయ్

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ

లొట్టెసి జుర్రుకుంటావా

బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా

నచ్చింది చుట్టుకుంటావా

చుక్కల్లో చీరను నేసి (నేసి)

వెన్నెల్లో పానుపు వేసి (వేసి)

కన్నుల్లో చూపే దీపం చేసి

వేచాను ఎదురే చూసి

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ

లొట్టెసి జుర్రుకుంటావా

బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా

నచ్చింది చుట్టుకుంటావా

హొ చెరిసగమైపోయే వేలల్లోన లీలల్లోన

కలవరమే నాలో చూసేవా

పరవశమై పోయే దారుల్లోన తీరుల్లోన

పరుగులనే నాతో తీసేవా

కీచురాళ్ళ కూతలన్నీ ఇనుకోక

కోడికూత కూసిందేమో కనబోక

కూర్చొనీక నుంచోనీక

కౌగిట్లోనే బజ్జుంటాగా

అట్టా ఇట్టా తెల్లవారిపోయేనే

తానాలాడే తావుల్లో ఉంటావా

వందేళ్లు తప్పదీ సేవ

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ

లొట్టెసి జుర్రుకుంటావా మ్…

బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా

నచ్చింది చుట్టుకుంటావా

మ్ హ హ , చుక్కల్లో చీరను నేసి(నేసి)

వెన్నెల్లో పానుపు వేసి (వేసి)

కన్నుల్లో చూపే దీపం చేసి

వేచాను ఎదురే చూసి

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ

లొట్టెసి జుర్రుకుంటావా

హో బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా

నచ్చింది చుట్టుకుంటావా

ఒయ్ హొయ్ ఒయ్ హొయ్

ఓ ఓహో ఓ హో హొయ్

ఒయ్ హొయ్ ఒయ్ హొయ్

హోయి హోయి హోయి హొయ్

Other Hit Song Lyrics

The post Chettekki Song Lyrics In Telugu | చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2021/10/chettekki-song-lyrics-in-telugu.html/feed 0 8036