సిటీకేస్త పోయేటి ప్రాణానికి సాంగ్ లిరిక్స్ Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/సిటీకేస్త-పోయేటి-ప్రాణాన Tue, 18 Jan 2022 19:42:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg సిటీకేస్త పోయేటి ప్రాణానికి సాంగ్ లిరిక్స్ Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/సిటీకేస్త-పోయేటి-ప్రాణాన 32 32 180422325 Situkesthe Poye Pranam Song Lyrics సిటీకేస్త పోయేటి ప్రాణానికి https://www.telugulyricsguru.com/2022/01/situkesthe-poye-pranam-song-lyrics.html https://www.telugulyricsguru.com/2022/01/situkesthe-poye-pranam-song-lyrics.html#respond Tue, 18 Jan 2022 19:37:57 +0000 https://www.telugulyricsguru.com/?p=8512 Situkesthe Poye Pranam Song Lyrics సిటీకేస్త పోయేటి ప్రాణానికి This Heart touching Song Music Composed by Madeen SK Song sung by Hanmanth Yadav and Situkesthe Poye Pranam Song Lyrics written by Ganu Song : Situkesthe Poye Pranam Lyrics :  GanuMusic : Madeen SKSinger : Hanmanth YadavCast : Ganu , Rowdy MeghaMusic Lable : Ganu Folks Situkesthe …

The post Situkesthe Poye Pranam Song Lyrics సిటీకేస్త పోయేటి ప్రాణానికి appeared first on Telugulyricsguru.com.

]]>
Situkesthe Poye Pranam Song Lyrics సిటీకేస్త పోయేటి ప్రాణానికి This Heart touching Song Music Composed by Madeen SK Song sung by Hanmanth Yadav and Situkesthe Poye Pranam Song Lyrics written by Ganu

  • Song : Situkesthe Poye Pranam
  • Lyrics :  Ganu
  • Music : Madeen SK
  • Singer : Hanmanth Yadav
  • Cast : Ganu , Rowdy Megha
  • Music Lable : Ganu Folks

Situkesthe Poye Pranam Song Lyrics in Telugu

వేములవాడ రాజన్న దేవుని అడుగే

నీ మీదున్న ఇష్టం

కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే

నీకు రావద్దు కష్టం

సిటీకేస్త పోయేటి ప్రాణానికి

ప్రేమ సిగ్గులు పెటీనవేందే

బండ తీరు ఉండేటీ  నా గుండెకు

ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే

ఆ దేవుని మీద మన్ను వోయా

నీ ప్రేమకు బాకీ లేవేందే

బువ్వ తింటే పొతలేదే

నీ మీదే పానమయే

పిల్ల నీ తోడు లేకపాయే

నాకు సావన్న రాకపాయే

వేములవాడ రాజన్న దేవుని అడుగే

నీ మీదున్న ఇష్టం

కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే

నీకు రావద్దు కష్టం

ఎందుకే పిల్ల నామీద కోపం

గుండె కోసి చూడు నీ రూపం

ఎందుకే పిల్ల నామీద కోపం

నువ్వే కదానే నా లోకం

ఎందుకే పిల్ల నామీద కోపం

ఏ జన్మలో చేసిన పాపం

నా గుండెల్లో దాగున్న ఈ బాధను  

నేను ఎవరితో చెప్పుకోనే

ఆ దేవుని మీద మన్ను వోయా

నీ ప్రేమకు బాకీ లేవేందే

నే బువ్వ తింటే పొతలేదే

నీ మిదే పానమయే

పిల్ల నీ తోడు లేకపాయే

నాకూ  సావన్నా రాకపాయే

వేములవాడ రాజన్న దేవుని అడుగే

నీ మీదున్న ఇష్టం

కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే

నీకు రావద్దు కష్టం

నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ

నేను రాలేను నిన్ను చూడ

నేను ఉన్నది బార్డర్ కాడ

చచ్చిపోయిన తేలువది జాడ

నా ప్రాణం పోతున్నది

ఇంట్లో చీకటి ఇతున్నది

నువ్వు నాతో చూడ బోకు

నా అడుగులో నువ్వు రాకు

కంట కన్నీరు పెట్టబోకు

ఇంట్లొ దుఃఖాల పాలుగాకు

సీటు కేటాయిస్తే పోయేటి ప్రాణానికి

ప్రేమ సిగ్గులు పెటీనవేందే

బండ తీరు ఉండేటీ నా గుండెకు  

ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే

ఆ దేవుని మీద మన్ను వోయా

నీ ప్రేమకు బాకీ లేదే

బువ్వ తింటే పొతలేదే

నీ మీదే పానమయే

పిల్ల నీ తోడు లేకపాయే

నాకు  సావన్నా రాకపాయే

Other Hit Song Lyrics

The post Situkesthe Poye Pranam Song Lyrics సిటీకేస్త పోయేటి ప్రాణానికి appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/01/situkesthe-poye-pranam-song-lyrics.html/feed 0 8512