మంచి రోజులొచ్చాయి సాంగ్ లిరిక్స్ | మంచి రోజులొచ్చాయి టైటిల్ లిరిక్స్

మంచి రోజులొచ్చాయి సాంగ్ లిరిక్స్ Manchi Rojulochaie Title Song Lyrics in Telugu This Song was composed by Anup rubens Song sung by Hari Charan , Sravani and Lyrics written by Shyam Kasarla

  • Song : Manchi Rojulochaie Title Song
  • Movie : Manchi Rojulochaie
  • Lyrics : Shyam Kasarla
  • Singer’s : Hari Charan , Sravani
  • Music:  Anup Rubens
  • Music Lable : Aditya Music

Manchi Rojulochaie Title Song Lyrics in Telugu

చీకటిలో ఉన్నా దారే లేకున్నా

నీకే నువ్వు తోడై ఉండి లే త్వరగా

బలమే లేకున్నా బాధే అవుతున్నా

ఆశే నీలో నింపుకోరా ఊపిరిగా

కన్నుల్లో నీటి చుక్కే ఉన్నా గాని

నవ్వేసి చూడు రెయిన్బో రంగుల్లని

నెలవంకా లాగ చిక్కిపోయినా గాని

వెన్నెల పంచు పున్నమిలా

మంచి రోజులొచ్చాయి

ఓ మంచి రోజులొచ్చాయీ

మంచి రోజులొచ్చాయి

అందరికీ మంచి రోజులొచ్చాయీ….

హో నింగి నేలకే దూరం ఎంత

దూకేస్తే ధైర్యంగా ఓ చినుకంతా

నమ్మకమే నీకుంటే విత్తనమంతా

చిగురించవా చెట్టంతా

మండే ఎండకేం వెనుకడుగెందుకు

పెరిగే నీడలా పదా ముందుకు

ఈరోజే మళ్ళీ పుట్టి వేకువలా

మంచి రోజులొచ్చాయి వచ్చాయి

ఓ మంచి రోజులొచ్చాయీ…వచ్చాయి

మంచి రోజులొచ్చాయి

అందరికీ మంచి రోజులొచ్చాయీ….వచ్చాయి

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button