Nuvvu Leka Andhalam Song Lyrics in Telugu నువ్వు లేక అనాధలం

Nuvvu Leka Andhalam నువ్వు లేక అనాధలం from Sri shirdi saibaba Mahathyam This Devotional Song was Composed by Ilayaraja Song sung by S.P.Bala Subramanyam Nuvvu Leka Andhalam Song Lyrics written by Athreya

  • Song : Nuvvu Leka Andhalam
  • Movie: Sri shirdi saibaba Mahathyam
  • Music: Ilayaraja
  • Lyrics: Athreya
  • Singers: S.P.Bala Subramanyam  
  • Video Source: Aditya Bhakthi

Nuvvu Leka Andhalam Song Lyrics in Telugu

సాయి బాబా సాయిబాబా

సాయినాధా సాయిదేవా

సత్యం నిత్యం నీవేకావా

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి

మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి….

శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దైవమైనా .

నీలోనేచూచాము సాయి

రావా….బాబా….రావా

రక్షా రక్షా నీవేకదా మా బాబా  నువ్వు

మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని

ప్రార్ధనలు చేశామయా నిన్నే

అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని

చేశాము సలాం సలాం నీకే

గురునానకైనా గురుగోవిందైనా

గురుద్వారమైనా నీ ద్వారకేననీ

నీ భక్తులైనాము సాయి రావా నువ్వు

కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి ( x2 )

అల్లాసాయి మౌలాసాయి ( x2 )

నానక్ సాయి గోవింద్ సాయి

ఏసు సాయి షిర్డి సాయి ఓం నానక్

సాయి సాయి బాబా సాయి

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. God Songs: CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button