Ilaa Ilaa Song Lyrics in English- ఇలా ఇలా Telugu Thalaivi Song Lyrics

Ilaa Ilaa Song Lyrics Thalaivi ఇలా ఇలా తేలాను This Song was Composed by G V Prakash Kumar song sung by Saindhavi Prakash and Ilaa Ilaa Song Lyrics written by Sira Sri.Telugu Thalaivi Song Lyrics

  • Song: Ilaa Ilaa
  • Movie: Thalaivi
  • Artist Name: Kangana Ranaut
  • Singer: Saindhavi Prakash
  • Music: G V Prakash Kumar
  • Lyrics: Sira Sri
  • Music Label: T-Series Music

Ilaa Ilaa Song Lyrics in Telugu

ఇలా ఇలా తేలాను…ఈ గిల్లేటి గాలుల్లో

ఘుమ ఘుమ పూలెన్నోజల్లేటి దారుల్లో

ఇలా ఇలా తేలానుఈ గిల్లేటి గాలుల్లో

ఘుమ ఘుమ పూలెన్నోజల్లేటి దారుల్లో

నా మది హాయిగా ఎందుకో

ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల

ఇలా ఇలా తేలానుఈ గిల్లేటి గాలుల్లో

ఘుమ ఘుమ పూలెన్నోజల్లేటి దారుల్లో

మేఘాల్లోని చన్నీరంతా

నా మీద పన్నీరు జల్లెటుంది

పల్లకిలో ముస్తాబయ్యి జాబిల్లి ఊరేగినట్టే ఉంది

కన్నులో ఉన్న కనుపాప కూడా

కలలేవో కంటూ ఉంది

నేలమ్మా మనసే ఆ నింగికిచ్చి

ఓ ముద్దు కోరుతుంది

నా మదిహాయిగాఎందుకో

ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల

ఇలా ఇలా తేలాను..ఈ గిల్లేటి గాలుల్లో

ఘుమ ఘుమ పూలెన్నోజల్లేటి దారుల్లో

మచ్చే లేని ఆనందమా

నా మనసునే వీడి పోనీయనే

ఏదైనను ఏమైనను ఏ బాధను నేను రానియ్యనే

సౌభాషనేలా తమాషాగానే

నా మాయ చూపించన

నా ప్రేమతోటె పాశనమైన ప్రాణాన్ని పొందేయేనా

నా మది హాయిగా ఎందుకో

ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Ilaa Ilaa Song Lyrics in English

Ilaa ilaa thelanu…Ee gilleti galullo

Ghuma ghuma pulenno…Jalleti dharullo

Ila ila thelanu…Ee gilleti galullo

Ghuma ghuma pulenno…Jalleti dharullo

Naa madhi haayiga endhuko

Inthilaa paadi oogindhile ooyala

Ilaa ilaa thelanu…Ee gilleti galullo

Ghuma ghuma pulenno…Jalleti dharullo

Meghalloni channirantha

Naa meedha oanniru jalletundhi

Pallakilo musthabayyi jabilli ooreginatte undhi

Kannulo unna kanupaapa kuda

Kalalevo kantu undhi

Nelamma manase aa ningikichi

O muddhu koruthundhi

Naa madhi haayiga endhuko

Inthilaa paadi oogindhile ooyala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button