Mana JathiRatnalu Song Lyrics మన జాతిరత్నాలు Song Lyrics

Mana JathiRatnalu Song Lyrics మన…జాతిరత్నాలు This Song Music Coomposed by Radhan Song sung by Rahul Sipligunj Mana JathiRatnalu Song Lyrics are written by Kasarla Shyam JathiRatnalu Movie Song Lyrics

  • Song: Mana JathiRatnalu
  • Movie: Jathi Ratnalu
  • Music: Radhan
  • Lyrics: Kasarla Shyam
  • Singer: Rahul Sipligunj
  • Music Label: Lahari Music

Mana JathiRatnalu Song Lyrics in Telugu

సు సూడు హీరోలు

ఒట్టి బుడ్డర్ ఖానులు

వాల్యూ లేని వజ్రాలు

మన జాతిరత్నాలు

సుట్టు పదుర్లు లేరే ఇట్లాంటోళ్లు

వీళ్ళయినా పుట్టాలంటేఇంకో వందేళ్లు

శాటిలైటుకైనా చిక్కరు వీల్లొగల్లీ రాకెట్లు

డైలీ బిల్లుగట్స్కి మొక్కే వీలయిచిల్లుల ప్యాకెట్లు

సుద్దపూసలు సొంటే మాటలు తిండికితిమ్మ రాజులు

పంటే లెవరు లేస్తే ఆగరుపనికి పోతరాజులు

సు సూడు హీరోలు

ఒట్టి బుడ్డర్ ఖానులు

వాల్యూ లేని వజ్రాలు మనజాతిరత్నాలు

ఈ సుట్టు పదుర్లు లేరేఇట్లాంటోళ్లు

వీళ్ళయినా పుట్టాలంటే ఇంకోవందేళ్లు

వీళ్ళతోటి పోల్చమంటేధర్నా చేస్తాయి కోర్టులు

వీళ్ళుగాని జపం చేస్తేదూకి సస్తాయి కొంగలు

ఊరిమీద పడ్డారంటేఉరేసుకుంటాయి వాచీలు

వీళ్ల కన్ను పడ్డాయంటేమిగేలేదింకా గోచీలు

పాకిస్థానుకైనా పోతరుఫ్రీ వైఫై చూపిస్తే

బాంగ్లాదేశ్ కైనా వస్తరుబాటిల్ నే ఇప్పిస్తే

బొంగరం లేనే తాడు బొంగరం

వీళ్ళని గెలికినోన్నీ బతుకు సూస్తే భయంకరం

దింకే బాతు సే కామ్ ఖరాబ్

హత్ కామూసి నీంద్ ఖరాబ్

వీళ్ళని బాగు చేద్దాం అన్నోడికి దిమాక్ఖరాబ్

సు సూడు హీరోలు

ఒట్టి బుడ్డర్ ఖానులు

వాల్యూ లేని వజ్రాలు మనజాతిరత్నాలు

ఈ సుట్టు పదుర్లు లేరేఇట్లాంటోళ్లు

వీళ్ళయినా పుట్టాలంటేఇంకో వందేళ్లు

వీళ్ల్లు రాసిన సపిలిమెంట్లతోఅచ్చేయొచ్చు పుస్తకం

విల్లా కథలు చెప్పుకొని గడిపేయొచ్చుఓ శకం

గిల్లి మరి లొల్లి పెట్టె సెంటి పిల్లలుఅచ్చము

పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యారు గనుకబిచ్చము

ఇజ్జత్కి సవాల్ అంటే ఇంటి గడపతొక్కరు

బుడ్డి గడ్డి తిన్నారంటే దొడ్డి దారిఇడవరు

హరిలోరంగా ఆ ముఖం

పంగనామాల వాలకం

మూడే పాత్రలతో రోజు వీధి నాటకం

శంభో లింగా ఏ త్రికం

గప్పాలు అరాచకం ఎవనికి మూడుతుందో

ఎట్టావుందో జాతకం

Chitti Nee Song Lyrics చిట్టి నీ నవ్వంటే

Chanchalguda Jail Lo Song Lyrics

Mana JathiRatnalu Song Lyrics in English

Soo… Soodu Herolu

Otti Buddar Khanulu

Value Leni Vajralu…Mana Jathi Ratnalu

E…Suttu Padoollu Lere Itlantollu

Vellaina Puttalante Inko Vandellu

Satellitekaina Chikkaru Veello Gully Rocketlu

Daily Billgateski Mokke Veelayi Chillula Packetlu

Suddha Pusalu Sonte Maatalu Thindiki Thimma Rajulu

Pante Levaru Lesthe Aagaru

Paniki Potharajulu

Su Sudu Herolu

Otti Buddar Khanulu

Value Leni Vajralu…Mana Jathi Ratnalu

Ee Suttu Padhurlu Lere Itlantollu

Vellaina Puttalante Inko Vandhellu

Vellathoti Polchamante

Dharna Chestayi Kortulu

Veellugaani Japam Chesthe

Duki Sastayi Kongalu

Oori Meedha Paaddarante

Uresukuntayi Vachilu

Veella Kannu Paddayante

Migiledinka Gochilu

Pakisthanukaina Potharu

Free Wifi Choopisthe

Bangladeshkaina Vastaru

Bottke Ne Ippsithe

Bongaram Leni Thaadu Bongaram

Veellani Gelikinonni Bathuku Susthe Bayankaram

Dhinke bathu Se Kaam Kharab

Hath Kaa Mushi Neendh Kharab

Veellani baagu Cheddam Annodiki Dimak Kharab

Soo… Soodu Herolu

Otti Buddar Khanulu

Value Leni Vajralu…Mana Jathi Ratnalu

E…Suttu Padoollu Lere Itlantollu

Vellaina Puttalante Inko Vandellu

Veellu Raasina Supplimentlatho Acheyochu Pusthakam

Veellakathalu Cheppukoni Gadipeyochu O Shakam

Gilli Mari lolli Pette Senti Pillalu Achamu

Pilli Veella Joliki Raadu Veyyaru Ganuka Bichamu

Ijjathki Savaal Ante Inti Gadapa Thokkaru

Buddhi Gaddi Thinnarante Dhoddi Daari Iduvaru

Harilo Ranga Aa Mukam

Panganamala Vaalakam

Moode Paatralatho Roju Veedhi Naatakam

Shambo Linga Ye Trikam

Gappalu Arachakam Evaniki Mooduthundo

Yettavundho Jaathakam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button